Skip to content
ThuthiThuthiThuthi
1 Corinthians · chapter 14 · verse 8

1 Corinthians 14:8 in Telugu

మరియు బూర స్పష్టముకాని ధ్వని ఇచ్చు నప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును?

Mariyu boora spashtamukaani dhvani ichchu nappudu yuddhamunakevadu siddhapadunu?

1 Corinthians 14:8 in English

King James Version (KJV)
For if the trumpet give an uncertain sound, who shall prepare himself to the battle?
World English Bible (WEB)
For if the trumpet gave an uncertain sound, who would prepare himself for war?
American Standard Version (ASV)
For if the trumpet give an uncertain voice, who shall prepare himself for war?
Bible in Basic English (BBE)
For if the war-horn gives out an uncertain note, who will get ready for the fight?
Darby Translation (DBY)
For also, if the trumpet give an uncertain sound, who shall prepare himself for war?
Webster's Bible (WBS)
For if the trumpet shall give an uncertain sound, who will prepare himself for battle?
Young's Literal Translation (YLT)
for if also an uncertain sound a trumpet may give, who shall prepare himself for battle?

Read in context

  1. 6సహోదరులారా, ఆలోచించుడి; భాషలతో మాటలాడుచు నేను మీయొద్దకు వచ్చి సత్యమును బయలు పరచవలెననియైనను జ్ఞానోపదేశము చేయ వలెనని యైనను ప్రవచింపవలెననియైనను బోధింపవలెనని యైనను మీతో మాటలాడకపోయిన యెడల, నావలన మీకు ప్రయోజనమేమి?
  2. 7పిల్లనగ్రోవి గాని వీణ గాని, నిర్జీవ వస్తువులు నాదమిచ్చునప్పుడు, స్వరములలో భేదము కలుగజేయనియెడల, ఊదినదేదో మీటినదేదో యేలాగు తెలియును?
  3. 8మరియు బూర స్పష్టముకాని ధ్వని ఇచ్చు నప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును?
  4. 9ఆలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనేగాని పలికినది ఏలాగు తెలియును? మీరు గాలితో మాటలాడు చున్నట్టుందురు.
  5. 10లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టముకానిదై యుండదు.
Read all of 1 Corinthians 14

Cross references

Original words (Greek)

1 Corinthians 14:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.