Luke · chapter 24 · verse 31
Luke 24:31 in Telugu
వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.
Vaari kannulu teravabadi aayananu gurtupattiri; antata aayana vaariki adrushyudaayenu.
Luke 24:31 in English
- King James Version (KJV)
- And their eyes were opened, and they knew him; and he vanished out of their sight.
- World English Bible (WEB)
- Their eyes were opened and they recognized him; then he vanished out of their sight.
- American Standard Version (ASV)
- And their eyes were opened, and they knew him; and he vanished out of their sight.
- Bible in Basic English (BBE)
- And then their eyes were open, and they had knowledge of him, but he went from their view.
- Darby Translation (DBY)
- And their eyes were opened, and they recognised him. And he disappeared from them.
- Webster's Bible (WBS)
- And their eyes were opened, and they knew him: and he vanished out of their sight.
- Young's Literal Translation (YLT)
- and their eyes were opened, and they recognized him, and he became unseen by them.
Read in context
- 29వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతోకూడ ఉండుమని చెప్పి, ఆయనను బలవంతముచేసిరి గనుక ఆయన వారితో కూడ ఉండుటకు లోపలికి వెళ్లెను.
- 30ఆయన వారితో కూడ భోజనమునకు కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచి పెట్టగా
- 31వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.
- 32అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచు చున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.
- 33ఆ గడియలోనే వారు లేచి, యెరూషలేమునకు తిరిగి వెళ్లగా, పదు నొకొండుగురు శిష్యులును వారితో కూడ ఉన్నవారును కూడివచ్చి
Cross references
- Luke 24:16 లూకా 24:16అయితే వారాయనను గుర్తు పట్టలేకుండ వారి కన్నులు మూయబడెను.
- John 8:59 యోహాను 8:59కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్లిపోయెను.
- Luke 4:30 లూకా 4:30అయితే ఆయన వారి మధ్యనుండి దాటి తన మార్గమున వెళ్లిపోయెను.
- John 20:13–16 యోహాను 20:13–16వారు అమ్మా, యెందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమెనా ప్రభువును ఎవరో యెత్తికొని పోయిరి; ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె యీ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి, యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా, యందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదకు చున్నావు? అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా, నీవు ఆయనను మోసికొని పొయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచిమరియా అని పిలిచెను. ఆమె ఆయనవైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము.
Original words (Greek)
- And · G1161δέ dé
- their · G846αὐτός autós
- eyes · G3788ὀφθαλμός ophthalmós
- opened · G1272διανοίγω dianoígō
- and · G2532καί kaí
- knew · G1921ἐπιγινώσκω epiginṓskō
- him · G846αὐτός autós
- and · G2532καί kaí
- he · G846αὐτός autós
- out · G855ἄφαντος áphantos
- of · G575ἀπό apó
- their · G846αὐτός autós
- sight · G855ἄφαντος áphantos