1 Corinthians · chapter 2 · verse 4
1 Corinthians 2:4 in Telugu
మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెనని,
Mee vishvaasamu manushyula jnyaanamunu aadhaaramu chesikonaka, devuni shaktini aadhaaramu chesikoni yundavalenani,
1 Corinthians 2:4 in English
- King James Version (KJV)
- And my speech and my preaching [was] not with enticing words of man’s wisdom, but in demonstration of the Spirit and of power:
- World English Bible (WEB)
- My speech and my preaching were not in persuasive words of human wisdom, but in demonstration of the Spirit and of power,
- American Standard Version (ASV)
- And my speech and my preaching were not in persuasive words of wisdom, but in demonstration of the Spirit and of power:
- Bible in Basic English (BBE)
- And in my preaching there were no honeyed words of wisdom, but I was dependent on the power of the Spirit to make it clear to you:
- Darby Translation (DBY)
- and my word and my preaching, not in persuasive words of wisdom, but in demonstration of [the] Spirit and of power;
- Webster's Bible (WBS)
- And my speech and my preaching [was] not with enticing words of man's wisdom, but in demonstration of the Spirit, and of power:
- Young's Literal Translation (YLT)
- and my word and my preaching was not in persuasive words of human wisdom, but in demonstration of the Spirit and of power —
Read in context
- 2నేను, యేసుక్రీస్తును అనగా, సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప, మరిదేనిని మీమధ్య నెరుగకుందునని నిశ్చ యించుకొంటిని.
- 3మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణకుతోను మీయొద్ద నుంటిని.
- 4మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెనని,
- 5నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని.
- 6పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోక జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదుగాని
Cross references
- 1 Corinthians 4:20 1 కొరింథీయులకు 4:20దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనేయున్నది.
- 1 Thessalonians 1:5 1 థెస్సలొనీకయులకు 1:5మీ నిమిత్తము మేము మీయెడల ఎట్టివారమై యుంటిమో మీరెరుగుదురు.
- 1 Corinthians 1:17 1 కొరింథీయులకు 1:17బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తుయొక్క సిలువ వ్యర్థముకాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను.
- 1 Corinthians 2:1 1 కొరింథీయులకు 2:1సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడనుకాను.
- Romans 15:19 రోమీయులకు 15:19కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతమువరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను.
- 2 Peter 1:16 2 పేతురు 1:16ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని
- 1 Corinthians 2:13 1 కొరింథీయులకు 2:13మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము.
- Colossians 2:4 కొలొస్సయులకు 2:4ఎవడైనను చక్కని మాటలచేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను.
- 2 Peter 2:18 2 పేతురు 2:18వీరు వ్యర్థమైన డంబపుమాటలు పలుకుచు, తామే శరీరసంబంధమైన దురాశలుగలవారై, తప్పుమార్గమందు నడుచువారిలోనుండి అప్పుడే తప్పించు కొనినవారిని పోకిరిచేష్టలచేత మరలుకొల్పుచున్నారు.
- John 16:8–15 యోహాను 16:8–15ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నాయందు విశ్వాస ముంచలేదు గనుక పాపమును గూర్చియు, నేనుతండ్రి యొద్దకు వెళ్లుటవలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది యున్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన జేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింప లేరు. అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును. తండ్రికి కలిగినవన్నియు నావి, అందుచేత ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని.
- 1 Peter 1:12 1 పేతురు 1:12పరలోకమునుండి పంపబడిన పరిశుద్ధాత్మవలన మీకు సువార్త ప్రకటించిన వారిద్వారా మీకిప్పుడు తెలుపబడిన యీ సంగతులవిషయమై, తమకొరకు కాదు గాని మీకొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలు పరచబడెను; దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడ గోరుచున్నారు.
- Galatians 1:10 గలతీయులకు 1:10ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచు న్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.
Original words (Greek)
- And · G2532καί kaí
- my · G3450μοῦ moû
- speech · G3056λόγος lógos
- and · G2532καί kaí
- my · G3450μοῦ moû
- preaching · G2782κήρυγμα kḗrygma
- not · G3756οὐ ou
- with · G1722ἐν en
- enticing · G3981πειθός peithós
- words · G3056λόγος lógos
- man’s · G442ἀνθρώπινος anthrṓpinos
- wisdom · G4678σοφία sophía
- but · G235ἀλλά allá
- in · G1722ἐν en
- demonstration · G585ἀπόδειξις apódeixis
- Spirit · G4151πνεῦμα pneûma
- and · G2532καί kaí
- power · G1411δύναμις dýnamis