1 Corinthians · chapter 4 · verse 20
1 Corinthians 4:20 in Telugu
దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనేయున్నది.
Devuni raajyamu maatalato kaadu shaktitoneyunnadi.
1 Corinthians 4:20 in English
- King James Version (KJV)
- For the kingdom of God [is] not in word, but in power.
- World English Bible (WEB)
- For God’s Kingdom is not in word, but in power.
- American Standard Version (ASV)
- For the kingdom of God is not in word, but in power.
- Bible in Basic English (BBE)
- For the kingdom of God is not in word but in power.
- Darby Translation (DBY)
- For the kingdom of God [is] not in word, but in power.
- Webster's Bible (WBS)
- For the kingdom of God [is] not in word, but in power.
- Young's Literal Translation (YLT)
- for not in word is the reign of God, but in power?
Read in context
- 18నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరుప్పొంగుచున్నారు.
- 19ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీయొద్దకు వచ్చి, ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలిసికొందును.
- 20దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనేయున్నది.
- 21మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీయొద్దకు రావలెనా? ప్రేమతోను సాత్వికమైన మనస్సుతోను రావలెనా?
Cross references
- 1 Corinthians 2:4 1 కొరింథీయులకు 2:4మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెనని,
- 1 Thessalonians 1:5 1 థెస్సలొనీకయులకు 1:5మీ నిమిత్తము మేము మీయెడల ఎట్టివారమై యుంటిమో మీరెరుగుదురు.
- 2 Corinthians 10:4–5 2 కొరింథీయులకు 10:4–5మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని, దేవుని యెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలముకలవై యున్నవి. మేము వితర్కములను, దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి
- Romans 14:17 రోమీయులకు 14:17దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది.
- Romans 1:16 రోమీయులకు 1:16సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.
- Romans 15:19 రోమీయులకు 15:19కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతమువరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను.
- 1 Corinthians 1:24 1 కొరింథీయులకు 1:24ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు.