Skip to content
ThuthiThuthiThuthi
1 Corinthians · chapter 7 · verse 6

1 Corinthians 7:6 in Telugu

ఇది నా హితోపదేశమేగాని ఆజ్ఞ కాదు; మనుష్యులందరు నావలె ఉండ గోరుచున్నాను.

Idi naa hitopadeshamegaani aajnya kaadu; manushyulandaru naavale unda goruchunnaanu.

1 Corinthians 7:6 in English

King James Version (KJV)
But I speak this by permission, [and] not of commandment.
World English Bible (WEB)
But this I say by way of concession, not of commandment.
American Standard Version (ASV)
But this I say by way of concession, not of commandment.
Bible in Basic English (BBE)
But this I say as my opinion, and not as an order of the Lord.
Darby Translation (DBY)
But this I say, as consenting [to], not as commanding [it].
Webster's Bible (WBS)
But I speak this by permission, [and] not as a commandment.
Young's Literal Translation (YLT)
and this I say by way of concurrence — not of command,

Read in context

  1. 4భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు.
  2. 5ప్రార్థనచేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలమువరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి.
  3. 6ఇది నా హితోపదేశమేగాని ఆజ్ఞ కాదు; మనుష్యులందరు నావలె ఉండ గోరుచున్నాను.
  4. 7అయినను ఒకడొక విధమునను మరి యొకడు మరియొక విధమునను ప్రతి మనుష్యుడు తన కున్న కృపావరమును దేవునివలన పొందియున్నాడు.
  5. 8నావలెనుండుట వారికి మేలని పెండ్లికానివారితోను విధవరాండ్రతోను చెప్పుచున్నాను.
Read all of 1 Corinthians 7

Cross references

Original words (Greek)

1 Corinthians 7:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.