1 Corinthians · chapter 7 · verse 8
1 Corinthians 7:8 in Telugu
నావలెనుండుట వారికి మేలని పెండ్లికానివారితోను విధవరాండ్రతోను చెప్పుచున్నాను.
Naavalenunduta vaariki melani pendlikaanivaaritonu vidhavaraandratonu cheppuchunnaanu.
1 Corinthians 7:8 in English
- King James Version (KJV)
- I say therefore to the unmarried and widows, It is good for them if they abide even as I.
- World English Bible (WEB)
- But I say to the unmarried and to widows, it is good for them if they remain even as I am.
- American Standard Version (ASV)
- But I say to the unmarried and to widows, It is good for them if they abide even as I.
- Bible in Basic English (BBE)
- But I say to the unmarried and to the widows, It is good for them to be even as I am.
- Darby Translation (DBY)
- But I say to the unmarried and to the widows, It is good for them that they remain even as I.
- Webster's Bible (WBS)
- I say therefore to the unmarried and widows, It is good for them if they remain even as I.
- Young's Literal Translation (YLT)
- And I say to the unmarried and to the widows: it is good for them if they may remain even as I [am];
Read in context
- 6ఇది నా హితోపదేశమేగాని ఆజ్ఞ కాదు; మనుష్యులందరు నావలె ఉండ గోరుచున్నాను.
- 7అయినను ఒకడొక విధమునను మరి యొకడు మరియొక విధమునను ప్రతి మనుష్యుడు తన కున్న కృపావరమును దేవునివలన పొందియున్నాడు.
- 8నావలెనుండుట వారికి మేలని పెండ్లికానివారితోను విధవరాండ్రతోను చెప్పుచున్నాను.
- 9అయితే మనస్సు నిలుపలేనియెడల పెండ్లిచేసికొనవచ్చును; కామతప్తులగుట కంటె పెండ్లిచేసికొనుట మేలు.
- 10మరియు పెండ్లియైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు.
Cross references
- 1 Corinthians 7:32 1 కొరింథీయులకు 7:32మీరు చింతలేని వారై యుండవలెనని కోరుచున్నాను. పెండ్లికానివాడు ప్రభువును ఏలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు.
- 1 Corinthians 7:34–35 1 కొరింథీయులకు 7:34–35అటువలెనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయియుండుటకు ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచుందురు గాని పెండ్లియైనది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైనవాటిని గూర్చి చింతించుచున్నది. మీకు ఉరియొడ్డవలెనని కాదుగాని మీరు యోగ్య ప్రవర్తనులై, తొందర యేమియు లేక ప్రభువు సన్నిధాన వర్తనులై యుండవలెనని యిది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను.
- 1 Corinthians 7:7 1 కొరింథీయులకు 7:7అయినను ఒకడొక విధమునను మరి యొకడు మరియొక విధమునను ప్రతి మనుష్యుడు తన కున్న కృపావరమును దేవునివలన పొందియున్నాడు.
- 1 Corinthians 7:26–27 1 కొరింథీయులకు 7:26–27ఇప్పటి ఇబ్బందినిబట్టి పురుషుడు తానున్న స్థితిలోనే యుండుట మేలని తలంచుచున్నాను. భార్యకు బద్ధుడవై యుంటివా? విడుదల కోరవద్దు. భార్యలేక విడిగానుంటివా? వివాహము కోరవద్దు.
- 1 Corinthians 7:1 1 కొరింథీయులకు 7:1మీరు వ్రాసిన వాటి విషయము: స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు.