1 John · chapter 1 · verse 10
1 John 1:10 in Telugu
మనము పాపము చేయలేదని చెప్పుకొనినయెడల, ఆయనను అబద్ధికునిగా చేయువార మగుదుము; మరియు ఆయన వాక్యము మనలో ఉండదు.
Manamu paapamu cheyaledani cheppukoninayedala, aayananu abaddhikunigaa cheyuvaara magudumu; mariyu aayana vaakyamu manalo undadu.
1 John 1:10 in English
- King James Version (KJV)
- If we say that we have not sinned, we make him a liar, and his word is not in us.
- World English Bible (WEB)
- If we say that we haven’t sinned, we make him a liar, and his word is not in us.
- American Standard Version (ASV)
- If we say that we have not sinned, we make him a liar, and his word is not in us.
- Bible in Basic English (BBE)
- If we say that we have no sin, we make him false and his word is not in us.
- Darby Translation (DBY)
- If we say that we have not sinned, we make him a liar, and his word is not in us.
- Webster's Bible (WBS)
- If we say that we have not sinned, we make him a liar, and his word is not in us.
- Young's Literal Translation (YLT)
- if we may say — 'we have not sinned,' a liar we make Him, and His word is not in us.
Read in context
- 8మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్య ముండదు.
- 9మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.
- 10మనము పాపము చేయలేదని చెప్పుకొనినయెడల, ఆయనను అబద్ధికునిగా చేయువార మగుదుము; మరియు ఆయన వాక్యము మనలో ఉండదు.
Cross references
- 1 John 1:8 1 యోహాను 1:8మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్య ముండదు.
- 1 John 5:10 1 యోహాను 5:10ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారుని యందున్నది.
- Psalm 130:3 కీర్తనలు 130:3యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?
- 1 John 2:4 1 యోహాను 2:4ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు.
- 2 John 1:2 2 యోహాను 1:2నేనును, నేను మాత్రమే గాక సత్యము ఎరిగినవారందరును, మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడు ఉండు సత్యమునుబట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము.
- Job 24:25 యోబు 24:25ఇప్పుడు ఈలాగు జరుగని యెడల నేను అబద్ధికుడనని రుజువుపరచువాడెవడు? నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడెవడు?
- Colossians 3:16 కొలొస్సయులకు 3:16సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహి తముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానము చేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.
- 1 John 2:14 1 యోహాను 2:14చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆదినుండి యున్నవానిని ఎరిగి యున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యౌవనస్థులారా, మీరు బలవంతులు, దేవునివాక్యము మీయందు నిలుచుచున్నది; మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను.
Original words (Greek)
- If · G1437ἐάν eán
- say · G2036ἔπω épō
- that · G3754ὅτι hóti
- have · G264ἁμαρτάνω hamartánō
- not · G3756οὐ ou
- sinned · G264ἁμαρτάνω hamartánō
- make · G4160ποιέω poiéō
- him · G846αὐτός autós
- liar · G5583ψεύστης pseústēs
- and · G2532καί kaí
- his · G846αὐτός autós
- word · G3056λόγος lógos
- is · G2076ἐστί estí
- not · G3756οὐ ou
- in · G1722ἐν en
- us · G2254ἡμῖν hēmîn