Skip to content
ThuthiThuthiThuthi
1 John · chapter 5 · verse 7

1 John 5:7 in Telugu

సాక్ష్య మిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి యున్నారు.

Saakshya michchuvaaru mugguru, anagaa aatmayu, neellunu, raktamunu, ee mugguru ekeebhavinchi yunnaaru.

1 John 5:7 in English

King James Version (KJV)
For there are three that bear record in heaven, the Father, the Word, and the Holy Ghost: and these three are one.
World English Bible (WEB)
For there are three who testify:
American Standard Version (ASV)
And it is the Spirit that beareth witness, because the Spirit is the truth.
Bible in Basic English (BBE)
And the Spirit is the witness, because the Spirit is true.
Darby Translation (DBY)
For they that bear witness are three:
Webster's Bible (WBS)
For there are three that bear testimony in heaven, the Father, the Word, and the Holy Spirit, and these three are one.
Young's Literal Translation (YLT)
because three are who are testifying [in the heaven, the Father, the Word, and the Holy Spirit, and these — the three — are one;

Read in context

  1. 5యేసు దేవుని కుమారుడని నమ్ము వాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు?
  2. 6నీళ్లద్వారాను రక్తముద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమేగాక నీళ్లతోను రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే.
  3. 7సాక్ష్య మిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి యున్నారు.
  4. 8మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా! దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి యిచ్చినదే.
  5. 9దేవుని కుమారునియందు విశ్వాస ముంచువాడు తనలోనే యీ సాక్ష్యము కలిగియున్నాడు; దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారునిగూర్చి యిచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే.
Read all of 1 John 5

Cross references

Original words (Greek)

1 John 5:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.