Skip to content
ThuthiThuthiThuthi
John · chapter 5 · verse 31

John 5:31 in Telugu

నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినయెడల నా సాక్ష్యము సత్యము కాదు.

Nannu goorchi nenu saakshyamu cheppukoninayedala naa saakshyamu satyamu kaadu.

John 5:31 in English

King James Version (KJV)
If I bear witness of myself, my witness is not true.
World English Bible (WEB)
“If I testify about myself, my witness is not valid.
American Standard Version (ASV)
If I bear witness of myself, my witness is not true.
Bible in Basic English (BBE)
If I gave witness about myself, my witness would not be true.
Darby Translation (DBY)
If I bear witness concerning myself, my witness is not true.
Webster's Bible (WBS)
If I testify concerning myself, my testimony is not true.
Young's Literal Translation (YLT)
'If I testify concerning myself, my testimony is not true;

Read in context

  1. 29మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.
  2. 30నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను విను నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది.
  3. 31నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినయెడల నా సాక్ష్యము సత్యము కాదు.
  4. 32నన్నుగూర్చి సాక్ష్య మిచ్చు వేరొకడు కలడు; ఆయన నన్నుగూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని యెరుగుదును.
  5. 33మీరు యోహాను నొద్దకు (కొందరిని) పంపితిరి; అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను.
Read all of John 5

Cross references

John 5:31 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.