Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 1 · verse 49

1 Kings 1:49 in Telugu

అందుకు అదోనీయా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ యిండ్లకు వెళ్లిపోయిరి.

Anduku adoneeyaa pilichina vaaru bhayapadi lechi tama tama yindlaku vellipoyiri.

1 Kings 1:49 in English

King James Version (KJV)
And all the guests that [were] with Adonijah were afraid, and rose up, and went every man his way.
World English Bible (WEB)
All the guests of Adonijah were afraid, and rose up, and each man went his way.
American Standard Version (ASV)
And all the guests of Adonijah were afraid, and rose up, and went every man his way.
Bible in Basic English (BBE)
And all the guests of Adonijah got up in fear and went away, every man to his place.
Darby Translation (DBY)
And all Adonijah's guests were afraid, and rose up and went every man his way.
Webster's Bible (WBS)
And all the guests that [were] with Adonijah were afraid, and arose, and went every man his way.
Young's Literal Translation (YLT)
And they tremble, and rise — all those called who [are] for Adonijah — and go, each on his way;

Read in context

  1. 47అందుకై రాజు సేవకులు మన యేలినవాడును రాజునగు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింప వచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటె సొలొమోనునకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును, నీ రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయును గాక అని చెప్పగా రాజు మంచముమీద సాగిలపడి నమ స్కారము చేసి యిట్లనెను
  2. 48నేను సజీవినై యుండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనముమీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక అనెను.
  3. 49అందుకు అదోనీయా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ యిండ్లకు వెళ్లిపోయిరి.
  4. 50అదోనీయా సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను.
  5. 51అదోనీయా రాజైన సొలొ మోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనిరాజైన సొలొమోను తన సేవకుడనైన నన్ను కత్తిచేత చంపకుండ ఈ దినమున నాకు ప్రమాణము చేయవలెనని మనవి చేయుచున్నట్లు సొలొమోనునకు సమాచారము రాగా
Read all of 1 Kings 1

Cross references

Original words (Hebrew)

1 Kings 1:49 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.