Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 1 · verse 50

1 Kings 1:50 in Telugu

అదోనీయా సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను.

Adoneeyaa solomonunaku bhayapadi lechi bayaluderi balipeethapu kommulanu pattukonenu.

1 Kings 1:50 in English

King James Version (KJV)
And Adonijah feared because of Solomon, and arose, and went, and caught hold on the horns of the altar.
World English Bible (WEB)
Adonijah was afraid because of Solomon; and he arose, and went, and hung onto the horns of the altar.
American Standard Version (ASV)
And Adonijah feared because of Solomon; and he arose, and went, and caught hold on the horns of the altar.
Bible in Basic English (BBE)
And Adonijah himself was full of fear because of Solomon; and he got up and went to the altar, and put his hands on its horns.
Darby Translation (DBY)
And Adonijah feared because of Solomon, and arose and went and caught hold of the horns of the altar.
Webster's Bible (WBS)
And Adonijah feared because of Solomon, and arose, and went, and caught hold on the horns of the altar.
Young's Literal Translation (YLT)
and Adonijah feareth because of Solomon, and riseth, and goeth, and layeth hold on the horns of the altar.

Read in context

  1. 48నేను సజీవినై యుండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనముమీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక అనెను.
  2. 49అందుకు అదోనీయా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ యిండ్లకు వెళ్లిపోయిరి.
  3. 50అదోనీయా సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను.
  4. 51అదోనీయా రాజైన సొలొ మోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనిరాజైన సొలొమోను తన సేవకుడనైన నన్ను కత్తిచేత చంపకుండ ఈ దినమున నాకు ప్రమాణము చేయవలెనని మనవి చేయుచున్నట్లు సొలొమోనునకు సమాచారము రాగా
  5. 52సొలొమోను ఈలాగు సెలవిచ్చెను అతడు తన్ను యోగ్యునిగా అగుపరచుకొనిన యెడల అతని తల వెండ్రుకలలో ఒకటైనను క్రిందపడదు గాని అతనియందు దౌష్ట్యము కనబడిన యెడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి
Read all of 1 Kings 1

Cross references

Original words (Hebrew)

1 Kings 1:50 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.