Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 11 · verse 14

1 Kings 11:14 in Telugu

యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనునకు విరోధిగా రేపెను; అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు.

Yehovaa edomeeyudaina hadadu anu okani solomonunaku virodhigaa repenu; atadu edomu deshapu raajavanshasthudu.

1 Kings 11:14 in English

King James Version (KJV)
And the LORD stirred up an adversary unto Solomon, Hadad the Edomite: he [was] of the king’s seed in Edom.
World English Bible (WEB)
The LORD raised up an adversary to Solomon: Hadad the Edomite. He was one of the king’s offspring in Edom.
American Standard Version (ASV)
And Jehovah raised up an adversary unto Solomon, Hadad the Edomite: he was of the king’s seed in Edom.
Bible in Basic English (BBE)
So the Lord sent Hadad the Edomite to make trouble for Solomon: he was of the king's seed in Edom.
Darby Translation (DBY)
And Jehovah stirred up an adversary to Solomon, Hadad the Edomite; he was of the king's seed in Edom.
Webster's Bible (WBS)
And the LORD stirred up an adversary to Solomon, Hadad the Edomite: he [was] of the king's seed in Edom.
Young's Literal Translation (YLT)
And Jehovah raiseth up an adversary to Solomon, Hadad the Edomite; of the seed of the king [is] he in Edom;

Read in context

  1. 12అయి నను నీ తండ్రియైన దావీదు నిమిత్తము నీ దినములయందునేను ఆలాగున చేయక నీ కుమారుని చేతిలోనుండి దాని తీసివేసెదను.
  2. 13రాజ్యమంతయు తీసివేయను; నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికిచ్చెదను.
  3. 14యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనునకు విరోధిగా రేపెను; అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు.
  4. 15దావీదు ఎదోము దేశముమీద యుద్ధము చేయుచుండగా, సైన్యాధిపతియైన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్లి యున్నప్పుడు ఎదోము దేశమందున్న మగవారినందరిని హతము చేసెను.
  5. 16ఎదోములో నున్న మగవారినందరిని హతము చేయువరకు ఇశ్రాయేలీయులందరితో కూడ యోవాబు ఆరు నెలలు అచ్చట నిలిచెను.
Read all of 1 Kings 11

Cross references

Original words (Hebrew)

1 Kings 11:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.