1 Kings · chapter 11 · verse 16
1 Kings 11:16 in Telugu
ఎదోములో నున్న మగవారినందరిని హతము చేయువరకు ఇశ్రాయేలీయులందరితో కూడ యోవాబు ఆరు నెలలు అచ్చట నిలిచెను.
Edomulo nunna magavaarinandarini hatamu cheyuvaraku ishraayeleeyulandarito kooda yovaabu aaru nelalu achchata nilichenu.
1 Kings 11:16 in English
- King James Version (KJV)
- (For six months did Joab remain there with all Israel, until he had cut off every male in Edom:)
- World English Bible (WEB)
- (for Joab and all Israel remained there six months, until he had cut off every male in Edom),
- American Standard Version (ASV)
- (for Joab and all Israel remained there six months, until he had cut off every male in Edom);
- Bible in Basic English (BBE)
- (For Joab and all Israel were there six months till every male in Edom had been cut off;)
- Darby Translation (DBY)
- (for Joab abode there six months with all Israel, until he had cut off every male in Edom),
- Webster's Bible (WBS)
- (For six months did Joab remain there with all Israel, until he had cut off every male in Edom:)
- Young's Literal Translation (YLT)
- for six months did Joab abide there, and all Israel, till the cutting off of every male in Edom —
Read in context
- 14యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనునకు విరోధిగా రేపెను; అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు.
- 15దావీదు ఎదోము దేశముమీద యుద్ధము చేయుచుండగా, సైన్యాధిపతియైన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్లి యున్నప్పుడు ఎదోము దేశమందున్న మగవారినందరిని హతము చేసెను.
- 16ఎదోములో నున్న మగవారినందరిని హతము చేయువరకు ఇశ్రాయేలీయులందరితో కూడ యోవాబు ఆరు నెలలు అచ్చట నిలిచెను.
- 17అంతట హదదును అతనితోకూడ అతని తండ్రి సేవకులలో కొందరు ఎదోమీయులును ఐగుప్తు దేశములోనికి పారిపోయిరి; హదదు అప్పుడు చిన్న వాడై యుండెను.
- 18వారు మిద్యాను దేశములోనుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి, పారాను దేశమునుండి కొందరిని తోడుకొని ఐగుప్తులోనికి ఐగుప్తురాజగు ఫరోనొద్దకు రాగా, ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారము నిర్ణయించెను.