Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 11 · verse 30

1 Kings 11:30 in Telugu

అంతట అహీయా తాను ధరించుకొని యున్న క్రొత్త వస్త్రమును పట్టుకొని పండ్రెండు తునకలుగా చింపి యరొబాముతో ఇట్లనెనుఈ పది తునకలను నీవు తీసికొనుము;

Antata aheeyaa taanu dharinchukoni yunna krotta vastramunu pattukoni pandrendu tunakalugaa chimpi yarobaamuto itlanenuee padi tunakalanu neevu teesikonumu;

1 Kings 11:30 in English

King James Version (KJV)
And Ahijah caught the new garment that [was] on him, and rent it [in] twelve pieces:
World English Bible (WEB)
Ahijah took the new garment that was on him, and tore it in twelve pieces.
American Standard Version (ASV)
And Ahijah laid hold of the new garment that was on him, and rent it in twelve pieces.
Bible in Basic English (BBE)
And Ahijah took his new robe in his hands, parting it violently into twelve.
Darby Translation (DBY)
Then Ahijah seized the new garment that was on him, and rent it in twelve pieces;
Webster's Bible (WBS)
And Ahijah caught the new garment that [was] on him, and rent it [in] twelve pieces:
Young's Literal Translation (YLT)
and Ahijah layeth hold on the new garment that [is] on him, and rendeth it — twelve pieces,

Read in context

  1. 28అయితే యరొబాము అను ఇతడు మహా బలాఢ్యుడైయుండగా ¸యౌవనుడగు ఇతడు పనియందు శ్రద్ధగలవాడని సొలొమోను తెలిసికొని, యోసేపు సంతతివారు చేయవలసిన భారమైన పనిమీద అతనిని అధికారిగా నిర్ణయించెను.
  2. 29అంతట యరొబాము యెరూషలేములోనుండి బయలు వెడలిపోగా షిలోనీయు డును ప్రవక్తయునగు అహీయా అతనిని మార్గమందు కను గొనెను; అహీయా క్రొత్తవస్త్రము ధరించుకొని యుండెను, వారిద్దరు తప్ప పొలములో మరి యెవడును లేకపోయెను.
  3. 30అంతట అహీయా తాను ధరించుకొని యున్న క్రొత్త వస్త్రమును పట్టుకొని పండ్రెండు తునకలుగా చింపి యరొబాముతో ఇట్లనెనుఈ పది తునకలను నీవు తీసికొనుము;
  4. 31ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున దేమనగాజనులు నన్ను విడిచి పెట్టి అష్తారోతు అను సీదోనీయుల దేవతకును కెమోషు అను మోయాబీయుల దేవతకును మిల్కోము అను అమ్మో నీయుల దేవతకును మ్రొక్కి,
  5. 32సొలొమోను తండ్రియైన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరచిన మార్గములలో నడవకయు నున్నారు గనుక సొలొమోను చేతిలోనుండి రాజ్యమును కొట్టివేసి పది గోత్రములను నీకిచ్చెదను.
Read all of 1 Kings 11

Cross references

Original words (Hebrew)

1 Kings 11:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.