Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 12 · verse 13

1 Kings 12:13 in Telugu

అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి ¸యౌవనులు చెప్పిన ఆలోచనచొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చి యిట్లు ఆజ్ఞాపించెను

Appudu raaju peddalu cheppina aalochananu nirlakshyapetti ¸yauvanulu cheppina aalochanachoppuna vaariki kathinamugaa pratyuttaramichchi yitlu aajnyaapinchenu

1 Kings 12:13 in English

King James Version (KJV)
And the king answered the people roughly, and forsook the old men’s counsel that they gave him;
World English Bible (WEB)
The king answered the people roughly, and abandoned the counsel of the old men which they had given him,
American Standard Version (ASV)
And the king answered the people roughly, and forsook the counsel of the old men which they had given him,
Bible in Basic English (BBE)
And the king gave them a rough answer, giving no attention to the suggestion of the old men;
Darby Translation (DBY)
And the king answered the people roughly, and forsook the advice of the old men which they had given him;
Webster's Bible (WBS)
And the king answered the people roughly, and forsook the old men's counsel that they gave him;
Young's Literal Translation (YLT)
And the king answereth the people sharply, and forsaketh the counsel of the elders which they counselled him,

Read in context

  1. 11నా తండ్రి మీమీద బరువైన కాడిని పెట్టెను సరే, నేను ఆ కాడిని ఇంక బరువుగా చేయుదును; నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెనుసరే, నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును.
  2. 12మూడవ దినమందు నాయొద్దకు రండని రాజు నిర్ణయము చేసియున్నట్లు యరొబామును జనులందరును మూడవ దినమున రెహబాము నొద్దకు వచ్చిరి.
  3. 13అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి ¸యౌవనులు చెప్పిన ఆలోచనచొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చి యిట్లు ఆజ్ఞాపించెను
  4. 14నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను గాని నేను మీ కాడిని మరి బరువుగా చేయుదును, నా తండ్రి చబుకులతో మిమ్మును శిక్షించెను గాని నేను కొరడాలతో మిమ్మును శిక్షించుదును.
  5. 15జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపక పోయెను. షిలోనీయుడైన అహీయాద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలెనని యెహోవా ఈలాగున జరిగించెను.
Read all of 1 Kings 12

Cross references

Original words (Hebrew)

1 Kings 12:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.