Genesis · chapter 42 · verse 30
Genesis 42:30 in Telugu
ఎట్లనగా - ఆ దేశమునకు ప్రభువైనవాడు మాతో కఠినముగా మాటలాడి, మేము ఆ దేశమును వేగుచూడ వచ్చినవారమని అనుకొనెను.
Etlanagaa - aa deshamunaku prabhuvainavaadu maato kathinamugaa maatalaadi, memu aa deshamunu veguchooda vachchinavaaramani anukonenu.
Genesis 42:30 in English
- King James Version (KJV)
- The man, [who is] the lord of the land, spake roughly to us, and took us for spies of the country.
- World English Bible (WEB)
- “The man, the lord of the land, spoke roughly with us, and took us for spies of the country.
- American Standard Version (ASV)
- The man, the lord of the land, spake roughly with us, and took us for spies of the country.
- Bible in Basic English (BBE)
- The man who is the ruler of the country was rough with us and put us in prison, saying that we had come with a secret evil purpose.
- Darby Translation (DBY)
- The man, the lord of the land, spoke roughly to us, and treated us as spies of the land.
- Webster's Bible (WBS)
- The man [who is] the lord of the land, spoke roughly to us, and took us for spies of the country.
- Young's Literal Translation (YLT)
- 'The man, the lord of the land, hath spoken with us sharp things, and maketh us as spies of the land;
Read in context
- 28అప్పుడతడు - నా రూకలు తిరిగి యిచ్చివేసినారు. ఇదిగో ఇవి నా గోనె లోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. అంతట వారు గుండె చెదిరిపోయినవారై జడిసి - ఇదేమిటి? దేవుడు మనకిట్లు చేసెనని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.
- 29వారు కనాను దేశమందున్న తమ తండ్రియైన యాకోబు నొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియ చేసిరి.
- 30ఎట్లనగా - ఆ దేశమునకు ప్రభువైనవాడు మాతో కఠినముగా మాటలాడి, మేము ఆ దేశమును వేగుచూడ వచ్చినవారమని అనుకొనెను.
- 31అప్పుడు మేము యథార్థవంతులము, వేగులవారము కాము.
- 32పండ్రెండుమంది సహోదరులము, ఒక్కతండ్రి కుమారులము, ఒకడు లేడు, మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రియొద్ద ఉన్నాడని అతనితో చెప్పితివిు.