Proverbs · chapter 10 · verse 32
Proverbs 10:32 in Telugu
నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును.
Neetimantuni pedavulu upayuktamulaina sangatulu palukunu bhaktiheenula nota moorkhapu maatalu vachchunu.
Proverbs 10:32 in English
- King James Version (KJV)
- The lips of the righteous know what is acceptable: but the mouth of the wicked [speaketh] frowardness.
- World English Bible (WEB)
- The lips of the righteous know what is acceptable, but the mouth of the wicked is perverse.
- American Standard Version (ASV)
- The lips of the righteous know what is acceptable; But the mouth of the wicked [speaketh] perverseness.
- Bible in Basic English (BBE)
- The lips of the upright man have knowledge of what is pleasing, but twisted are the mouths of evil-doers.
- Darby Translation (DBY)
- The lips of a righteous [man] know what is acceptable; but the mouth of the wicked is frowardness.
- Webster's Bible (WBS)
- The lips of the righteous know what is acceptable: but the mouth of the wicked [speaketh] frowardness.
- Young's Literal Translation (YLT)
- The lips of the righteous know a pleasing thing, And the mouth of the wicked perverseness!
Read in context
- 30నీతిమంతుడు ఎన్నడును కదలింపబడడు భక్తిహీనులు దేశములో నివసింపరు.
- 31నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును.
- 32నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును.
Cross references
- Proverbs 12:6 సామెతలు 12:6భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును.
- Proverbs 11:11 సామెతలు 11:11యథార్థవంతుల దీవెనవలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్లద్రోయును.
- Proverbs 15:28 సామెతలు 15:28నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తర మిచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును
- Proverbs 12:18 సామెతలు 12:18కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.
- Proverbs 2:12 సామెతలు 2:12అది దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్ను రక్షించును.
- Proverbs 18:6–8 సామెతలు 18:6–8బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా నున్నవి. దెబ్బలు కావలెనని వాడు కేకలువేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును.
- Ecclesiastes 12:10 ప్రసంగి 12:10ప్రసంగి యింపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమునుగూర్చిన మాటలు యథార్థభావముతో వ్రాయుటకు పూనుకొనెను.
- Proverbs 15:2 సామెతలు 15:2జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలు కును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును.
- Daniel 4:27 దానియేలు 4:27రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక; ఒకవేళ నీవు నీ పాపములుమాని నీతి న్యాయముల ననుసరించి, నీవు బాధపెట్టిన వారియందు కరుణ చూపినయెడల నీకున్న క్షేమము నీకికమీదట నుండునని దానియేలు ప్రత్యుత్తర మిచ్చెను.
- Titus 2:8 తీతుకు 2:8నీ ఉపదేశము మోసములేనిదిగాను మాన్య మైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను.
- Ecclesiastes 10:12 ప్రసంగి 10:12జ్ఞానునినోటిమాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మింగివేయును.