1 Kings · chapter 15 · verse 8
1 Kings 15:8 in Telugu
అబీయాము తన పితరులతో కూడ నిద్రించగా వారు దావీదు పురమందు అతనిని సమాధిచేసిరి; అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజాయెను.
Abeeyaamu tana pitarulato kooda nidrinchagaa vaaru daaveedu puramandu atanini samaadhichesiri; atani kumaarudaina aasaa ataniki maarugaa raajaayenu.
1 Kings 15:8 in English
- King James Version (KJV)
- And Abijam slept with his fathers; and they buried him in the city of David: and Asa his son reigned in his stead.
- World English Bible (WEB)
- Abijam slept with his fathers, and they buried him in David’s city; and Asa his son reigned in his place.
- American Standard Version (ASV)
- And Abijam slept with his fathers; and they buried him in the city of David: and Asa his son reigned in his stead.
- Bible in Basic English (BBE)
- Then Abijam went to rest with his fathers, and they put him into the earth in the town of David: and Asa his son became king in his place.
- Darby Translation (DBY)
- And Abijam slept with his fathers; and they buried him in the city of David. And Asa his son reigned in his stead.
- Webster's Bible (WBS)
- And Abijam slept with his fathers; and they buried him in the city of David: and Asa his son reigned in his stead.
- Young's Literal Translation (YLT)
- and Abijam lieth with his fathers, and they bury him in the city of David, and reign doth Asa his son in his stead.
Read in context
- 6రెహబాము బ్రదికిన దినములన్నియు అతనికిని యరొబామునకును యుద్ధము జరుగుచుండెను.
- 7అబీ యాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన వాటన్నిటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది. అబీయామునకును యరొబామునకును యుద్ధము కలిగి యుండెను.
- 8అబీయాము తన పితరులతో కూడ నిద్రించగా వారు దావీదు పురమందు అతనిని సమాధిచేసిరి; అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజాయెను.
- 9ఇశ్రాయేలువారికి రాజైన యరొబాము ఏలుబడియందు ఇరువదియవ సంవత్సరమున ఆసా యూదావారిని ఏల నారంభించెను.
- 10అతడు నలువదియొక సంవత్సరములుయెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వపేరు మయకా, యీమె అబీషాలోము కుమార్తె.
Cross references
- 2 Chronicles 14:1 2 దినవృత్తాంతములు 14:1అబీయా తన పితరులతో కూడ నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి; అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయెను. ఇతని దినములలో దేశము పది సంవత్సరములు నెమ్మది పొందెను.
- 1 Kings 14:31 1 రాజులు 14:31రెహబాము తన పితరులతోకూడ నిద్రించి దావీదు పురమందున్న తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతని తల్లి నయమాయను ఒక అమ్మో నీయురాలు; అతని కుమారుడైన అబీయాము అతనికి మారుగా రాజాయెను.
- 1 Chronicles 3:9 1 దినవృత్తాంతములు 3:9సొలొమోనునకు రెహబాము కుమారుడు, అతని కుమారుడు అబీయా.
- Matthew 1:7–8 మత్తయి 1:7–8సొలొమోను రెహబామును కనెను; రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను; ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను;
- 1 Kings 14:1 1 రాజులు 14:1ఆ కాలమున యరొబాము కుమారుడైన అబీయా కాయిలాపడగా