1 Kings · chapter 17 · verse 10
1 Kings 17:10 in Telugu
అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవినియొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొనిరమ్మని వేడుకొనెను.
Andukatadu lechi saarepatunaku poyi pattanapu gaviniyoddaku raagaa, oka vidhavaraalu achchata kattelu eruchunduta choochi aamenu pilichi traagutakai paatrato konchemu neellu naaku teesikonirammani vedukonenu.
1 Kings 17:10 in English
- King James Version (KJV)
- So he arose and went to Zarephath. And when he came to the gate of the city, behold, the widow woman [was] there gathering of sticks: and he called to her, and said, Fetch me, I pray thee, a little water in a vessel, that I may drink.
- World English Bible (WEB)
- So he arose and went to Zarephath; and when he came to the gate of the city, behold, a widow was there gathering sticks. He called to her and said, “Please get me a little water in a jar, that I may drink.”
- American Standard Version (ASV)
- So he arose and went to Zarephath; and when he came to the gate of the city, behold, a widow was there gathering sticks: and he called to her, and said, Fetch me, I pray thee, a little water in a vessel, that I may drink.
- Bible in Basic English (BBE)
- So he got up and went to Zarephath; and when he came to the door of the town, he saw a widow woman getting sticks together; and crying out to her he said, Will you give me a little water in a vessel for my drink?
- Darby Translation (DBY)
- And he arose and went to Zarephath; and when he came to the entrance of the city, behold, a widow woman was there gathering sticks. And he called to her and said, Fetch me, I pray thee, a little water in a vessel, that I may drink.
- Webster's Bible (WBS)
- So he arose and went to Zarephath. And when he came to the gate of the city, behold, the widow woman [was] there gathering sticks: and he called to her, and said, Bring me, I pray thee, a little water in a vessel, that I may drink.
- Young's Literal Translation (YLT)
- And he riseth, and goeth to Zarephath, and cometh in unto the opening of the city, and lo there, a widow woman gathering sticks, and he calleth unto her, and saith, 'Bring, I pray thee, to me, a little water in a vessel, and I drink.'
Read in context
- 8అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెనునీవు సీదోను పట్టణ సంబంధ మైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము;
- 9నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక విధవరాలికి నేను సెల విచ్చితిని.
- 10అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవినియొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొనిరమ్మని వేడుకొనెను.
- 11ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడామెను మరల పిలిచినాకొక రొట్టెముక్కను నీ చేతిలో తీసికొని రమ్మని చెప్పెను.
- 12అందుకామెనీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నాయొద్దనున్నవే గాని అప్పమొకటైన లేదు, మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసికొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిననెను.
Cross references
- John 4:7 యోహాను 4:7సమరయ స్త్రీ ఒకతె నీళ్ళు చేదుకొను టకు అక్కడికి రాగా యేసునాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను.
- Genesis 24:17 ఆదికాండము 24:17ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగ నిమ్మని అడిగెను.
- 2 Corinthians 11:27 2 కొరింథీయులకు 11:27ప్రయాస తోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలి తోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్ప వలసినవి అనేకములున్నవి.
- Genesis 21:15 ఆదికాండము 21:15ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి
- Hebrews 11:37 హెబ్రీయులకు 11:37రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొఱ్ఱెచర్మ ములను మేకచర్మములను వేసికొని, దరిద్రులైయుండి శ్రమపడి హింసపొందుచు,
Original words (Hebrew)
- arose · H6965קוּם qûwm
- went · H3212יָלַךְ yâlak
- Zarephath · H6886צָרְפַת Tsârᵉphath
- came · H935בּוֹא bôwʼ
- gate · H6607פֶּתַח pethach
- city · H5892עִיר ʻîyr
- widow · H490אַלְמָנָה ʼalmânâh
- woman · H802אִשָּׁה ʼishshâh
- gathering · H7197קָשַׁשׁ qâshash
- sticks · H6086עֵץ ʻêts
- called · H7121קָרָא qârâʼ
- said · H559אָמַר ʼâmar
- Fetch · H3947לָקַח lâqach
- little · H4592מְעַט mᵉʻaṭ
- water · H4325מַיִם mayim
- vessel · H3627כְּלִי kᵉlîy
- drink · H8354שָׁתָה shâthâh