Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 17 · verse 11

1 Kings 17:11 in Telugu

ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడామెను మరల పిలిచినాకొక రొట్టెముక్కను నీ చేతిలో తీసికొని రమ్మని చెప్పెను.

Aame neellu tebovuchundagaa atadaamenu marala pilichinaakoka rottemukkanu nee chetilo teesikoni rammani cheppenu.

1 Kings 17:11 in English

King James Version (KJV)
And as she was going to fetch [it], he called to her, and said, Bring me, I pray thee, a morsel of bread in thine hand.
World English Bible (WEB)
As she was going to get it, he called to her and said, “Please bring me a morsel of bread in your hand.”
American Standard Version (ASV)
And as she was going to fetch it, he called to her, and said, Bring me, I pray thee, a morsel of bread in thy hand.
Bible in Basic English (BBE)
And when she was going to get it, he said to her, And get me with it a small bit of bread.
Darby Translation (DBY)
And she went to fetch [it], and he called to her and said, Bring me, I pray thee, a morsel of bread in thy hand.
Webster's Bible (WBS)
And as she was going to bring [it] , he called to her, and said, Bring me, I pray thee, a morsel of bread in thy hand.
Young's Literal Translation (YLT)
And she goeth to bring [it], and he calleth unto her and saith, 'Bring, I pray thee, to me a morsel of bread in thy hand.'

Read in context

  1. 9నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక విధవరాలికి నేను సెల విచ్చితిని.
  2. 10అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవినియొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొనిరమ్మని వేడుకొనెను.
  3. 11ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడామెను మరల పిలిచినాకొక రొట్టెముక్కను నీ చేతిలో తీసికొని రమ్మని చెప్పెను.
  4. 12అందుకామెనీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నాయొద్దనున్నవే గాని అప్పమొకటైన లేదు, మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసికొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిననెను.
  5. 13అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెనుభయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము; అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదటచేసి నాయొద్దకు తీసికొనిరమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసికొనుము.
Read all of 1 Kings 17

Cross references

Original words (Hebrew)

1 Kings 17:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.