1 Kings · chapter 17 · verse 8
1 Kings 17:8 in Telugu
అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెనునీవు సీదోను పట్టణ సంబంధ మైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము;
Antata yehovaa vaakku ataniki pratyakshamai yeelaagu selavichchenuneevu seedonu pattana sambandha maina saarepatu anu ooriki poyi achchata undumu;
1 Kings 17:8 in English
- King James Version (KJV)
- And the word of the LORD came unto him, saying,
- World English Bible (WEB)
- The LORD’s word came to him, saying,
- American Standard Version (ASV)
- And the word of Jehovah came unto him, saying,
- Bible in Basic English (BBE)
- Then the word of the Lord came to him, saying,
- Darby Translation (DBY)
- And the word of Jehovah came to him saying,
- Webster's Bible (WBS)
- And the word of the LORD came to him, saying,
- Young's Literal Translation (YLT)
- and the word of Jehovah is unto him, saying,
Read in context
- 6అక్కడ కాకోలములు ఉదయ మందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతనియొద్దకు తీసికొనివచ్చుచుండెను; అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను.
- 7కొంతకాలమైనతరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను.
- 8అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెనునీవు సీదోను పట్టణ సంబంధ మైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము;
- 9నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక విధవరాలికి నేను సెల విచ్చితిని.
- 10అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవినియొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొనిరమ్మని వేడుకొనెను.
Cross references
- Genesis 22:14 ఆదికాండము 22:14అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును.
- Isaiah 41:17 యెషయా 41:17దీనదరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది, యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను.
- 1 Kings 17:2 1 రాజులు 17:2పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై
- Hebrews 13:6 హెబ్రీయులకు 13:6కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.