Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 22 · verse 40

1 Kings 22:40 in Telugu

అహాబు తన పితరులతో కూడ నిద్రించగా అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను.

Ahaabu tana pitarulato kooda nidrinchagaa atani kumaarudaina ahajyaa ataniki maarugaa raajaayenu.

1 Kings 22:40 in English

King James Version (KJV)
So Ahab slept with his fathers; and Ahaziah his son reigned in his stead.
World English Bible (WEB)
So Ahab slept with his fathers; and Ahaziah his son reigned in his place.
American Standard Version (ASV)
So Ahab slept with his fathers; and Ahaziah his son reigned in his stead.
Bible in Basic English (BBE)
So Ahab was put to rest with his fathers; and Ahaziah his son became king in his place.
Darby Translation (DBY)
And Ahab slept with his fathers; and Ahaziah his son reigned in his stead.
Webster's Bible (WBS)
So Ahab slept with his fathers; and Ahaziah his son reigned in his stead.
Young's Literal Translation (YLT)
And Ahab lieth with his fathers, and Ahaziah his son reigneth in his stead.

Read in context

  1. 38వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను.
  2. 39అహాబు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానంతటినిగూర్చియు, అతడు కట్టించిన దంతపు ఇంటినిగూర్చియు, అతడు కట్టించిన పట్టణములను గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథ మందు వ్రాయబడియున్నది.
  3. 40అహాబు తన పితరులతో కూడ నిద్రించగా అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను.
  4. 41ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబు ఏలుబడిలో నాలుగవ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను.
  5. 42యెహోషాపాతు ఏల నారంభించినప్పుడు అతడు ముప్పది యయిదేండ్లవాడై యెరూషలేములో యిరువది యైదేండ్లు ఏలెను; అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీకుమార్తెయై యుండెను.
Read all of 1 Kings 22

Cross references

Original words (Hebrew)

1 Kings 22:40 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.