1 Kings · chapter 22 · verse 41
1 Kings 22:41 in Telugu
ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబు ఏలుబడిలో నాలుగవ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను.
Aasaa kumaarudaina yehoshaapaatu ishraayelu raajaina ahaabu elubadilo naalugava sanvatsaramandu yoodaanu elanaarambhinchenu.
1 Kings 22:41 in English
- King James Version (KJV)
- And Jehoshaphat the son of Asa began to reign over Judah in the fourth year of Ahab king of Israel.
- World English Bible (WEB)
- Jehoshaphat the son of Asa began to reign over Judah in the fourth year of Ahab king of Israel.
- American Standard Version (ASV)
- And Jehoshaphat the son of Asa began to reign over Judah in the fourth year of Ahab king of Israel.
- Bible in Basic English (BBE)
- And Jehoshaphat, the son of Asa, became king over Judah in the fourth year of Ahab's rule over Israel.
- Darby Translation (DBY)
- And Jehoshaphat the son of Asa began to reign over Judah in the fourth year of Ahab king of Israel.
- Webster's Bible (WBS)
- And Jehoshaphat the son of Asa began to reign over Judah in the fourth year of Ahab king of Israel.
- Young's Literal Translation (YLT)
- And Jehoshaphat son of Asa hath reigned over Judah in the fourth year of Ahab king of Israel,
Read in context
- 39అహాబు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానంతటినిగూర్చియు, అతడు కట్టించిన దంతపు ఇంటినిగూర్చియు, అతడు కట్టించిన పట్టణములను గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథ మందు వ్రాయబడియున్నది.
- 40అహాబు తన పితరులతో కూడ నిద్రించగా అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను.
- 41ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబు ఏలుబడిలో నాలుగవ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను.
- 42యెహోషాపాతు ఏల నారంభించినప్పుడు అతడు ముప్పది యయిదేండ్లవాడై యెరూషలేములో యిరువది యైదేండ్లు ఏలెను; అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీకుమార్తెయై యుండెను.
- 43అతడు తన తండ్రియైన ఆసాయొక్క మార్గములన్నిటి ననుసరించి, యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించుచు వచ్చెను. అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు; ఉన్నత స్థలములలో జనులు ఇంకను బలులు అర్పిం చుచు ధూపము వేయుచు నుండిరి.
Cross references
- 2 Chronicles 20:31 2 దినవృత్తాంతములు 20:31యెహోషాపాతు యూదారాజ్యమును ఏలెను. అతడు ఏలనారంభించినప్పుడు ముప్పదియయిదు సంవత్సర ములవాడై యెరూషలేములో ఇరువదియయిదు సంవత్సర ములు ఏలెను; అతని తల్లి షిల్హీ కుమార్తె, ఆమె పేరు అజూబా,
- 1 Kings 22:2 1 రాజులు 22:2మూడవ సంవత్సరమందు యూదారాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలురాజునొద్దకు రాగా
- 1 Chronicles 3:10 1 దినవృత్తాంతములు 3:10అబీ యాకు ఆసా కుమారుడు, ఆసాకు యెహోషాపాతు కుమా రుడు
- 2 Chronicles 17:1 2 దినవృత్తాంతములు 17:1తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండతన రాజ్యమును బలపరచుకొనెను.