Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 4 · verse 11

1 Kings 4:11 in Telugu

మరియు అబీనాదాబు కుమారునికి దోరు మన్యప్రదేశమంతయు నియమింపబడెను; సొలొ మోను కుమార్తెయైన టాపాతు ఇతని భార్య.

Mariyu abeenaadaabu kumaaruniki doru manyapradeshamantayu niyamimpabadenu; solo monu kumaarteyaina taapaatu itani bhaarya.

1 Kings 4:11 in English

King James Version (KJV)
The son of Abinadab, in all the region of Dor; which had Taphath the daughter of Solomon to wife:
World English Bible (WEB)
Ben Abinadab, in all the height of Dor (he had Taphath, Solomon’s daughter, as wife);
American Standard Version (ASV)
Ben-abinadab, in all the height of Dor (he had Taphath the daughter of Solomon to wife);
Bible in Basic English (BBE)
... the son of Abinadab in all Naphath-dor; his wife was Taphath, the daughter of Solomon.
Darby Translation (DBY)
Ben-Abinadab had all the upland of Dor; Taphath the daughter of Solomon was his wife.
Webster's Bible (WBS)
The son of Abinadab, in all the region of Dor; who had Taphath the daughter of Solomon for a wife:
Young's Literal Translation (YLT)
Ben-Abinadab [hath] all the elevation of Dor, Taphath daughter of Solomon became his wife.

Read in context

  1. 9మాకస్సులోను షయల్బీములోను బేత్షెమెషులోను ఏలోన్బెధానానులోను దెకెరు కుమారుడు;
  2. 10అరుబ్బోతులో హెసెదు కుమా రుడు; వీనికి శోకో దేశమును హెపెరు దేశమంతయు నియమింపబడెను.
  3. 11మరియు అబీనాదాబు కుమారునికి దోరు మన్యప్రదేశమంతయు నియమింపబడెను; సొలొ మోను కుమార్తెయైన టాపాతు ఇతని భార్య.
  4. 12మరియు అహీలూదు కుమారుడైన బయనాకు తానాకును మెగిద్దో యును బేత్షెయాను ప్రదేశమంతయును నియమింపబడెను. ఇది యెజ్రె యేలు దగ్గరనున్న సారెతానుండి బేత్షెయాను మొదలుకొని ఆబేల్మేహోలావరకును యొక్నెయాము అవ తలి స్థలమువరకును వ్యాపించుచున్నది.
  5. 13గెబెరు కుమా రుడు రామోత్గిలాదునందు కాపురముండెను; వీనికి గిలా దులోనుండిన మనష్షేకు కుమారుడైన యాయీరు గ్రామ ములును బాషానులోనున్న అర్గోబు దేశమును నియమింప బడెను; అది ప్రాకారములును ఇత్తడి అడ్డగడలునుగల అరు వది గొప్ప పట్టణములుగల ప్రదేశము.
Read all of 1 Kings 4

Cross references

Original words (Hebrew)

1 Kings 4:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.