Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 4 · verse 9

1 Kings 4:9 in Telugu

మాకస్సులోను షయల్బీములోను బేత్షెమెషులోను ఏలోన్బెధానానులోను దెకెరు కుమారుడు;

Maakassulonu shayalbeemulonu betshemeshulonu elonbedhaanaanulonu dekeru kumaarudu;

1 Kings 4:9 in English

King James Version (KJV)
The son of Dekar, in Makaz, and in Shaalbim, and Beth-shemesh, and Elon-beth-hanan:
World English Bible (WEB)
Ben Deker, in Makaz, in Shaalbim, Beth Shemesh, and Elon Beth Hanan;
American Standard Version (ASV)
Ben-deker, in Makaz, and in Shaalbim, and Beth-shemesh, and Elon-beth-hanan;
Bible in Basic English (BBE)
... the son of Deker in Makaz and Shaalbim and Beth-shemesh and Elonbeth-hanan;
Darby Translation (DBY)
Ben-Deker in Makaz, and in Shaalbim, and Beth-shemesh, and Elon-Beth-hanan.
Webster's Bible (WBS)
The son of Dekar, in Makaz, and in Shaalbim, and Beth-shemesh, and Elon-beth-hanan:
Young's Literal Translation (YLT)
Ben-Dekar in Makaz, and Shaalbim, and Beth-Shemesh, and Elon-Beth-Hanan.

Read in context

  1. 7ఇశ్రా యేలీయులందరిమీద సొలొమోను పన్నిద్దరు అధికారులను నియమించెను. వీరు రాజునకును అతని ఇంటివారికిని ఆహారము సంగ్రహము చేయువారు. సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను.
  2. 8వారి పేళ్లు ఇవే; ఎఫ్రా యిము మన్యమందు హూరు కుమారుడు,
  3. 9మాకస్సులోను షయల్బీములోను బేత్షెమెషులోను ఏలోన్బెధానానులోను దెకెరు కుమారుడు;
  4. 10అరుబ్బోతులో హెసెదు కుమా రుడు; వీనికి శోకో దేశమును హెపెరు దేశమంతయు నియమింపబడెను.
  5. 11మరియు అబీనాదాబు కుమారునికి దోరు మన్యప్రదేశమంతయు నియమింపబడెను; సొలొ మోను కుమార్తెయైన టాపాతు ఇతని భార్య.
Read all of 1 Kings 4

Cross references

Original words (Hebrew)

1 Kings 4:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.