Joshua · chapter 12 · verse 23
Joshua 12:23 in Telugu
గిల్గాలులోని గోయీయుల రాజు, తిర్సా రాజు,
Gilgaaluloni goyeeyula raaju, tirsaa raaju,
Joshua 12:23 in English
- King James Version (KJV)
- The king of Dor in the coast of Dor, one; the king of the nations of Gilgal, one;
- World English Bible (WEB)
- the king of Dor in the height of Dor, one; the king of Goiim in Gilgal, one;
- American Standard Version (ASV)
- the king of Dor in the height of Dor, one; the king of Goiim in Gilgal, one;
- Bible in Basic English (BBE)
- The king of Dor on the hill of Dor, one; the king of Goiim in Gilgal, one;
- Darby Translation (DBY)
- the king of Dor in the upland of Dor, one; the king of Goim, at Gilgal, one;
- Webster's Bible (WBS)
- The king of Dor in the border of Dor, one; the king of the nations of Gilgal, one;
- Young's Literal Translation (YLT)
- The king of Dor, at the elevation of Dor, one; The king of the Goyim of Gilgal, one;
Read in context
- 21మెగిద్దో రాజు, కెదెషు రాజు.
- 22కర్మెలులొ యొక్నెయాము రాజు, దోరు మెట్టలలో దోరు రాజు,
- 23గిల్గాలులోని గోయీయుల రాజు, తిర్సా రాజు,
- 24ఆ రాజు లందరి సంఖ్య ముప్పది యొకటి.
Cross references
- Joshua 11:2 యెహోషువ 11:2ఉత్తరదిక్కుననున్న మన్యదేశములోను కిన్నెరెతు దక్షిణదిక్కుననున్న అరా బాలోను షెఫేలా లోను పడమటనున్న దోరు మన్యములోను ఉన్న రాజు లకును
- Joshua 5:9–10 యెహోషువ 5:9–10అప్పుడు యెహోవానేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండ దొరలించివేసి యున్నానని యెహో షువతో ననెను. అందుచేత నేటివరకు ఆ చోటికి గిల్‌గా లను పేరు. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల పదు నాలుగవ తేదిని సాయంకాలమున యెరికో మైదానములో పస్కాపండుగను ఆచరించిరి.
- Joshua 4:19 యెహోషువ 4:19మొదటి నెల పదియవ తేదిని జనులు యొర్దానులోనుండి యెక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా
- Joshua 17:11 యెహోషువ 17:11ఇశ్శాఖారీయుల ప్రదేశములోను ఆషేరీయుల ప్రదేశ ములోను బేత్షెయాను దాని పురములును ఇబ్లెయామును దాని పురములును దోరు నివాసులును దాని పురములును ఏన్దోరు నివాసులును దాని పురములును తానాకు నివాసులును దాని పురములును మెగిద్దో నివాసులును దాని పురములును, అనగా మూడు కొండల ప్రదేశము మనష్షీయులకు కలిగి యున్నది.
- Isaiah 9:1 యెషయా 9:1అయినను వేదనపొందిన దేశముమీద మబ్బు నిలువ లేదు పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్రప్రాంతమును, అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు.
- Genesis 14:1–2 ఆదికాండము 14:1–2షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీయుల రాజైన తిదాలు అనువారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొఱ్ఱా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయీయుల రాజైన షెమేబెరుతోను, సోయరను బెలరాజుతోను యుద్ధము చేసిరి.