Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 6 · verse 13

1 Kings 6:13 in Telugu

నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారిమధ్య నివాసము చేసెదను.

Naa janulaina ishraayeleeyulanu vidichipettaka nenu vaarimadhya nivaasamu chesedanu.

1 Kings 6:13 in English

King James Version (KJV)
And I will dwell among the children of Israel, and will not forsake my people Israel.
World English Bible (WEB)
I will dwell among the children of Israel, and will not forsake my people Israel.”
American Standard Version (ASV)
And I will dwell among the children of Israel, and will not forsake my people Israel.
Bible in Basic English (BBE)
And I will be ever among the children of Israel, and will not go away from my people.
Darby Translation (DBY)
and I will dwell among the children of Israel, and will not forsake my people Israel.
Webster's Bible (WBS)
And I will dwell among the children of Israel, and will not forsake my people Israel.
Young's Literal Translation (YLT)
and have tabernacled in the midst of the sons of Israel, and do not forsake My people Israel.'

Read in context

  1. 11అంతలో యెహోవా వాక్కు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
  2. 12ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే; నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు, నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొనిన యెడల నీ తండ్రియైన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను;
  3. 13నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారిమధ్య నివాసము చేసెదను.
  4. 14ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను.
  5. 15అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకలచేత కట్టించెను; లోపల వాటిని సరళపుమ్రాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేసెను.
Read all of 1 Kings 6

Cross references

Original words (Hebrew)

1 Kings 6:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.