Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 6 · verse 14

1 Kings 6:14 in Telugu

ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను.

Ee prakaaramu solomonu mandiramunu kattinchi muginchenu.

1 Kings 6:14 in English

King James Version (KJV)
So Solomon built the house, and finished it.
World English Bible (WEB)
So Solomon built the house and finished it.
American Standard Version (ASV)
So Solomon built the house, and finished it.
Bible in Basic English (BBE)
So Solomon made the building of the house complete.)
Darby Translation (DBY)
And Solomon built the house and finished it.
Webster's Bible (WBS)
So Solomon built the house, and finished it.
Young's Literal Translation (YLT)
And Solomon buildeth the house and completeth it;

Read in context

  1. 12ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే; నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు, నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొనిన యెడల నీ తండ్రియైన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను;
  2. 13నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారిమధ్య నివాసము చేసెదను.
  3. 14ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను.
  4. 15అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకలచేత కట్టించెను; లోపల వాటిని సరళపుమ్రాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేసెను.
  5. 16మరియు మందిరపు ప్రక్కలను దిగువనుండి గోడల పైభాగము మట్టుకు దేవదారు పలకలతో ఇరువది మూరల యెత్తు కట్టించెను; వీటిని గర్భాలయమునకై, అనగా అతిపరిశుద్ద మైన స్థలమునకై అతడు లోపల కట్టించెను.
Read all of 1 Kings 6

Cross references

Original words (Hebrew)

1 Kings 6:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.