Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 6 · verse 26

1 Kings 6:26 in Telugu

ఒక కెరూబు పది మూరల యెత్తు రెండవ కెరూబు దానివలెనే యుండెను.

Oka keroobu padi moorala yettu rendava keroobu daanivalene yundenu.

1 Kings 6:26 in English

King James Version (KJV)
The height of the one cherub [was] ten cubits, and so [was it] of the other cherub.
World English Bible (WEB)
One cherub was ten cubits high, and so was the other cherub.
American Standard Version (ASV)
The height of the one cherub was ten cubits, and so was it of the other cherub.
Bible in Basic English (BBE)
The two of them were ten cubits high.
Darby Translation (DBY)
The height of the one cherub was ten cubits, and so of the other cherub.
Webster's Bible (WBS)
The hight of the one cherub [was] ten cubits, and so [was it] of the other cherub.
Young's Literal Translation (YLT)
the height of the one cherub [is] ten by the cubit, and so [is] the second cherub;

Read in context

  1. 24ఒక్కొక్క కెరూబునకు అయిదేసి మూరల పొడవుగల రెక్కలుండెను; ఒక రెక్క చివర మొదలు కొని రెండవ రెక్క చివరమట్టుకు పది మూరలు పొడవు.
  2. 25రెండవ కెరూబును పది మూరలు కలదై యుండెను; కెరూబులు రెండింటికిని ఏక పరిమాణమును ఏకాకారమును కలిగి యుండెను.
  3. 26ఒక కెరూబు పది మూరల యెత్తు రెండవ కెరూబు దానివలెనే యుండెను.
  4. 27అతడు ఈ కెరూబులను గర్భాలయములో ఉంచెను. ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని యొకదాని రెక్క యివతలి గోడకును రెండవదాని రెక్క అవతలి గోడకును అంటి యుండెను; గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని యుండెను.
  5. 28ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించెను.
Read all of 1 Kings 6

Original words (Hebrew)

1 Kings 6:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.