Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 6 · verse 25

1 Kings 6:25 in Telugu

రెండవ కెరూబును పది మూరలు కలదై యుండెను; కెరూబులు రెండింటికిని ఏక పరిమాణమును ఏకాకారమును కలిగి యుండెను.

Rendava keroobunu padi mooralu kaladai yundenu; keroobulu rendintikini eka parimaanamunu ekaakaaramunu kaligi yundenu.

1 Kings 6:25 in English

King James Version (KJV)
And the other cherub [was] ten cubits: both the cherubims [were] of one measure and one size.
World English Bible (WEB)
The other cherub was ten cubits. Both the cherubim were of one measure and one form.
American Standard Version (ASV)
And the other cherub was ten cubits: both the cherubim were of one measure and one form.
Bible in Basic English (BBE)
The two winged ones were ten cubits high, of the same size and form.
Darby Translation (DBY)
and the other cherub was ten cubits: both the cherubim were of one measure and one form.
Webster's Bible (WBS)
And the other cherub [was] ten cubits: both the cherubim [were] of one measure and one size.
Young's Literal Translation (YLT)
and ten by the cubit [is] the second cherub, one measure and one form [are] to the two cherubs,

Read in context

  1. 23మరియు అతడు గర్భాలయమందు పదేసి మూరల యెత్తుగల రెండు కెరూబులను ఒలీవ కఱ్ఱతో చేయించెను;
  2. 24ఒక్కొక్క కెరూబునకు అయిదేసి మూరల పొడవుగల రెక్కలుండెను; ఒక రెక్క చివర మొదలు కొని రెండవ రెక్క చివరమట్టుకు పది మూరలు పొడవు.
  3. 25రెండవ కెరూబును పది మూరలు కలదై యుండెను; కెరూబులు రెండింటికిని ఏక పరిమాణమును ఏకాకారమును కలిగి యుండెను.
  4. 26ఒక కెరూబు పది మూరల యెత్తు రెండవ కెరూబు దానివలెనే యుండెను.
  5. 27అతడు ఈ కెరూబులను గర్భాలయములో ఉంచెను. ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని యొకదాని రెక్క యివతలి గోడకును రెండవదాని రెక్క అవతలి గోడకును అంటి యుండెను; గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని యుండెను.
Read all of 1 Kings 6

Original words (Hebrew)

1 Kings 6:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.