1 Kings · chapter 6 · verse 33
1 Kings 6:33 in Telugu
మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవకఱ్ఱతో రెండు నిలువు కమ్ములు చేయించెను; ఇవి గోడవెడల్పులో నాలుగవవంతు వెడల్పుగా నుండెను.
Mariyu parishuddha sthalapu dvaaramunaku oleevakarrato rendu niluvu kammulu cheyinchenu; ivi godavedalpulo naalugavavantu vedalpugaa nundenu.
1 Kings 6:33 in English
- King James Version (KJV)
- So also made he for the door of the temple posts [of] olive tree, a fourth part [of the wall].
- World English Bible (WEB)
- He also made the entrance of the temple door posts of olive wood, out of a fourth part of the wall,
- American Standard Version (ASV)
- So also made he for the entrance of the temple door-posts of olive-wood, out of a fourth part [of the wall];
- Bible in Basic English (BBE)
- Then he made pillars of olive-wood for the way into the Temple; the pillars were square:
- Darby Translation (DBY)
- And he also made for the doorway of the temple posts of olive-wood, of the fourth part [of the breadth of the house].
- Webster's Bible (WBS)
- So also he made for the door of the temple posts [of] olive tree a fourth part [of the wall] .
- Young's Literal Translation (YLT)
- And so he hath made for the opening of the temple, side-posts of the oil-tree, from the fourth.
Read in context
- 31గర్భాలయపు ద్వారములకు ఒలీవకఱ్ఱతో తలుపులు చేయించెను; ద్వారబంధముమీది కమ్మియు నిలువు కమ్ములును గోడ వెడల్పులో అయిదవ భాగము వెడల్పు ఉండెను.
- 32రెండు తలుపులును ఒలీవ కఱ్ఱవి; వాటిమీద కెరూబులను తమాల వృక్షములను విక సించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను; కెరూబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారము పొదిగించెను.
- 33మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవకఱ్ఱతో రెండు నిలువు కమ్ములు చేయించెను; ఇవి గోడవెడల్పులో నాలుగవవంతు వెడల్పుగా నుండెను.
- 34రెండు తలుపులు దేవదారుకఱ్ఱతో చేయబడి యుండెను; ఒక్కొక్క తలుపునకు రెండేసి మడత రెక్కలు ఉండెను.
- 35వాటిమీద అతడు కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటిమీద బంగారు రేకును పొది గించెను.