1 Kings · chapter 6 · verse 34
1 Kings 6:34 in Telugu
రెండు తలుపులు దేవదారుకఱ్ఱతో చేయబడి యుండెను; ఒక్కొక్క తలుపునకు రెండేసి మడత రెక్కలు ఉండెను.
Rendu talupulu devadaarukarrato cheyabadi yundenu; okkokka talupunaku rendesi madata rekkalu undenu.
1 Kings 6:34 in English
- King James Version (KJV)
- And the two doors [were of] fir tree: the two leaves of the one door [were] folding, and the two leaves of the other door [were] folding.
- World English Bible (WEB)
- and two doors of cypress wood. The two leaves of the one door were folding, and the two leaves of the other door were folding.
- American Standard Version (ASV)
- and two doors of fir-wood: the two leaves of the one door were folding, and the two leaves of the other door were folding.
- Bible in Basic English (BBE)
- And two folding doors of cypress-wood, with two leaves.
- Darby Translation (DBY)
- And the two folding-doors were of cypress-wood: the two leaves of the one door were folding, and the two leaves of the other door were folding.
- Webster's Bible (WBS)
- And the two doors [were of] fir tree: the two leaves of the one door [were] folding, and the two leaves of the other door [were] folding.
- Young's Literal Translation (YLT)
- And the two doors [are] of fir-tree, the two sides of the one door are revolving, and the two hangings of the second door are revolving.
Read in context
- 32రెండు తలుపులును ఒలీవ కఱ్ఱవి; వాటిమీద కెరూబులను తమాల వృక్షములను విక సించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను; కెరూబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారము పొదిగించెను.
- 33మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవకఱ్ఱతో రెండు నిలువు కమ్ములు చేయించెను; ఇవి గోడవెడల్పులో నాలుగవవంతు వెడల్పుగా నుండెను.
- 34రెండు తలుపులు దేవదారుకఱ్ఱతో చేయబడి యుండెను; ఒక్కొక్క తలుపునకు రెండేసి మడత రెక్కలు ఉండెను.
- 35వాటిమీద అతడు కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటిమీద బంగారు రేకును పొది గించెను.
- 36మరియు లోపలనున్న సాలను మూడు వరుసలను చెక్కిన రాళ్లతోను ఒక వరుసను దేవదారు దూలములతోను కట్టించెను.
Cross references
- Ezekiel 41:23–25 యెహెజ్కేలు 41:23–25మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును రెండు వాకిండ్లుండెను. ఒక్కొక వాకిలి రెండేసి మడత రెక్కలు గలది. మరియు గోడలమీద ఉన్నట్లుగా మందిరపు వాకిండ్లమీదను కెరూబులును ఖర్జూరపుచెట్లును చెక్కబడి యుండెను, బయటి మంటపమునకు విచిత్రముగా చేసిన ఉబుకువాటుపని కనబడెను.
- 1 Kings 5:8 1 రాజులు 5:8సొలొమోనునకు ఈ వర్తమానము పంపెనునీవు నాయొద్దకు పంపిన వర్త మానమును నేను అంగీకరించితిని; దేవదారు మ్రానులను గూర్చియు సరళపు మ్రానులనుగూర్చియు నీ కోరిక యంతటి ప్రకారము నేను చేయించెదను.
Original words (Hebrew)
- two · H8147שְׁנַיִם shᵉnayim
- doors · H1817דֶּלֶת deleth
- fir · H1265בְּרוֹשׁ bᵉrôwsh
- tree · H6086עֵץ ʻêts
- two · H8147שְׁנַיִם shᵉnayim
- leaves · H6763צֵלָע tsêlâʻ
- one · H259אֶחָד ʼechâd
- door · H1817דֶּלֶת deleth
- folding · H1550גָּלִיל gâlîyl
- two · H8147שְׁנַיִם shᵉnayim
- leaves · H7050קֶלַע qelaʻ
- other · H8145שֵׁנִי shênîy
- door · H1817דֶּלֶת deleth
- folding · H1550גָּלִיל gâlîyl