1 Kings · chapter 7 · verse 1
1 Kings 7:1 in Telugu
సొలొమోను పదుమూడు సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానినంతటిని ముగించెను.
Solomonu padumoodu sanvatsaramulu tana nagarunu kattinchuchundi daaninantatini muginchenu.
1 Kings 7:1 in English
- King James Version (KJV)
- But Solomon was building his own house thirteen years, and he finished all his house.
- World English Bible (WEB)
- Solomon was building his own house thirteen years, and he finished all his house.
- American Standard Version (ASV)
- And Solomon was building his own house thirteen years, and he finished all his house.
- Bible in Basic English (BBE)
- Solomon was thirteen years building a house for himself till it was complete.
- Darby Translation (DBY)
- And Solomon was thirteen years building his own house; and he finished all his house.
- Webster's Bible (WBS)
- But Solomon was building his own house thirteen years, and he finished all his house.
- Young's Literal Translation (YLT)
- And his own house hath Solomon built thirteen years, and he finisheth all his house.
Read in context
- 1సొలొమోను పదుమూడు సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానినంతటిని ముగించెను.
- 2మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను; దీని పొడుగు నూరు మూరలు, వెడల్పు ఏబది మూరలు, ఎత్తు ముప్పది మూరలు; నాలుగు వరుసల దేవదారు స్తంభముల మీద దేవదారు దూలములు వేయబడెను.
- 3మరియు నలు వదియైదు స్తంభములమీద ప్రక్కగదులపైన దేవదారు కఱ్ఱలతో అది కప్పబడెను; ఆ స్తంభములు వరుస వరుసకు పైగా పదునైదేసి చొప్పున మూడు వరుసలు ఉండెను.
Cross references
- 1 Kings 9:10 1 రాజులు 9:10సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని యిరువది సంవత్సరములలోగా కట్టించెను. అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంతమట్టుకు దేవదారు మ్రానులను సరళ వృక్షపు మ్రానులను బంగారమును అతనికి వచ్చియున్నందున
- 2 Chronicles 8:1 2 దినవృత్తాంతములు 8:1సొలొమోను యెహోవా మందిరమును తన నగరును కట్టించిన యిరువది సంవత్సరముల కాలము తీరిన తరువాత
- Matthew 6:33 మత్తయి 6:33కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.
- Ecclesiastes 2:4–5 ప్రసంగి 2:4–5నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నాకొరకు ఇండ్లు కట్టించు కొంటిని, ద్రాక్షతోటలు నాటించుకొంటిని. నాకొరకు తోటలను శృంగారవనములను వేయించుకొని వాటిలో సకలవిధములైన ఫలవృక్షములను నాటించితిని.
- 1 Kings 3:1 1 రాజులు 3:1తరువాత సొలొమోను ఐగుప్తురాజైన ఫరో కుమార్తెను పెండ్లిచేసికొని అతనికి అల్లుడాయెను. తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టు ప్రాకార మును కట్టించుట ముగించిన తరువాత ఫరోకుమార్తెను దావీదు పురమునకు రప్పించెను.