Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 7 · verse 3

1 Kings 7:3 in Telugu

మరియు నలు వదియైదు స్తంభములమీద ప్రక్కగదులపైన దేవదారు కఱ్ఱలతో అది కప్పబడెను; ఆ స్తంభములు వరుస వరుసకు పైగా పదునైదేసి చొప్పున మూడు వరుసలు ఉండెను.

Mariyu nalu vadiyaidu stambhamulameeda prakkagadulapaina devadaaru karralato adi kappabadenu; aa stambhamulu varusa varusaku paigaa padunaidesi choppuna moodu varusalu undenu.

1 Kings 7:3 in English

King James Version (KJV)
And [it was] covered with cedar above upon the beams, that [lay] on forty five pillars, fifteen [in] a row.
World English Bible (WEB)
It was covered with cedar above over the forty-five beams that were on the pillars, fifteen in a row.
American Standard Version (ASV)
And it was covered with cedar above over the forty and five beams, that were upon the pillars; fifteen in a row.
Bible in Basic English (BBE)
And it was covered with cedar over the forty-five supports which were on the pillars, fifteen in a line.
Darby Translation (DBY)
and it was covered with cedar above upon the side-chambers, which were on forty-five pillars, fifteen in a row.
Webster's Bible (WBS)
And [it was] covered with cedar above upon the beams, that [lay] on forty-five pillars, fifteen [in] a row.
Young's Literal Translation (YLT)
and [it is] covered with cedar above, on the sides that [are] on the forty and five pillars, fifteen in the row.

Read in context

  1. 1సొలొమోను పదుమూడు సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానినంతటిని ముగించెను.
  2. 2మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను; దీని పొడుగు నూరు మూరలు, వెడల్పు ఏబది మూరలు, ఎత్తు ముప్పది మూరలు; నాలుగు వరుసల దేవదారు స్తంభముల మీద దేవదారు దూలములు వేయబడెను.
  3. 3మరియు నలు వదియైదు స్తంభములమీద ప్రక్కగదులపైన దేవదారు కఱ్ఱలతో అది కప్పబడెను; ఆ స్తంభములు వరుస వరుసకు పైగా పదునైదేసి చొప్పున మూడు వరుసలు ఉండెను.
  4. 4మూడు వరుసల కిటికీలు ఉండెను; మూడు వరుసలలో కిటికీలు ఒక దాని కొకటి యెదురుగా ఉండెను.
  5. 5తలు పులయొక్కయు కిటికీలయొక్కయు స్తంభములు చచ్చౌక ముగా ఉండెను; మూడు వరుసలలోను కిటికీలు ఒకదాని కొకటి యెదురుగా ఉండెను.
Read all of 1 Kings 7

Cross references

Original words (Hebrew)

1 Kings 7:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.