Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 7 · verse 4

1 Kings 7:4 in Telugu

మూడు వరుసల కిటికీలు ఉండెను; మూడు వరుసలలో కిటికీలు ఒక దాని కొకటి యెదురుగా ఉండెను.

Moodu varusala kitikeelu undenu; moodu varusalalo kitikeelu oka daani kokati yedurugaa undenu.

1 Kings 7:4 in English

King James Version (KJV)
And [there were] windows [in] three rows, and light [was] against light [in] three ranks.
World English Bible (WEB)
There were beams in three rows, and window was facing window in three ranks.
American Standard Version (ASV)
And there were beams in three rows, and window was over against window in three ranks.
Bible in Basic English (BBE)
There were three lines of window-frames, window facing window in every line.
Darby Translation (DBY)
And there were cross-beams in three rows, and window was against window in three ranks.
Webster's Bible (WBS)
And [there were] windows in three rows, and light [was] against light [in] three ranks.
Young's Literal Translation (YLT)
And windows [are] in three rows, and sight [is] over-against sight three times.

Read in context

  1. 2మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను; దీని పొడుగు నూరు మూరలు, వెడల్పు ఏబది మూరలు, ఎత్తు ముప్పది మూరలు; నాలుగు వరుసల దేవదారు స్తంభముల మీద దేవదారు దూలములు వేయబడెను.
  2. 3మరియు నలు వదియైదు స్తంభములమీద ప్రక్కగదులపైన దేవదారు కఱ్ఱలతో అది కప్పబడెను; ఆ స్తంభములు వరుస వరుసకు పైగా పదునైదేసి చొప్పున మూడు వరుసలు ఉండెను.
  3. 4మూడు వరుసల కిటికీలు ఉండెను; మూడు వరుసలలో కిటికీలు ఒక దాని కొకటి యెదురుగా ఉండెను.
  4. 5తలు పులయొక్కయు కిటికీలయొక్కయు స్తంభములు చచ్చౌక ముగా ఉండెను; మూడు వరుసలలోను కిటికీలు ఒకదాని కొకటి యెదురుగా ఉండెను.
  5. 6మరియు అతడు స్తంభ ములుగల యొక మంటపమును కట్టించెను; దాని పొడుగు ఏబది మూరలు, వెడల్పు ముప్పది మూరలు; ఒక మంటప మును వాటి యెదుట ఉండెను; స్తంభములును లావుగల దూలములును వాటి యెదుట నుండెను.
Read all of 1 Kings 7

Cross references

Original words (Hebrew)

1 Kings 7:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.