Philemon · chapter 1 · verse 14
Philemon 1:14 in Telugu
నీ ఉపకారము బలవంతముచేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని, నీ సమ్మతిలేక యేమియు చేయుటకు నాకిష్టములేదు.
Nee upakaaramu balavantamuchetanainattu kaaka svechchhaapoorvakamainadigaa undavalenani, nee sammatileka yemiyu cheyutaku naakishtamuledu.
Philemon 1:14 in English
- King James Version (KJV)
- But without thy mind would I do nothing; that thy benefit should not be as it were of necessity, but willingly.
- World English Bible (WEB)
- But I was willing to do nothing without your consent, that your goodness would not be as of necessity, but of free will.
- American Standard Version (ASV)
- but without thy mind I would do nothing; that thy goodness should not be as of necessity, but of free will.
- Bible in Basic English (BBE)
- But without your approval I would do nothing; so that your good works might not be forced, but done freely from your heart.
- Darby Translation (DBY)
- but I have wished to do nothing without thy mind, that thy good might not be as of necessity but of willingness:
- Webster's Bible (WBS)
- But without thy mind I would do nothing; that thy benefit should not be as it were of necessity, but willingly.
- Young's Literal Translation (YLT)
- and apart from thy mind I willed to do nothing, that as of necessity thy good deed may not be, but of willingness,
Read in context
- 12నా ప్రాణము వంటివాడైన అతనిని నీయొద్దకు తిరిగి పంపియున్నాను.
- 13నేను సువార్తకొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారముచేయు నిమిత్తము నాయొద్ద అతని నుంచుకొనవలెనని యుంటిని గాని
- 14నీ ఉపకారము బలవంతముచేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని, నీ సమ్మతిలేక యేమియు చేయుటకు నాకిష్టములేదు.
- 15అతడికమీదట దాసుడుగా ఉండక దాసునికంటె ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడు
- 16గాను, విశేషముగా నాకును, శరీరవిషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును, ప్రియ సహో దరుడుగాను, నీయొద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు అతడు కొద్దికాలము నిన్ను ఎడబాసి యుండెను.
Cross references
- 2 Corinthians 9:7 2 కొరింథీయులకు 9:7సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్య వలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.
- 1 Peter 5:2–3 1 పేతురు 5:2–3బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతోకాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి;
- 1 Chronicles 29:17 1 దినవృత్తాంతములు 29:17నా దేవా, నీవు హృదయ పరిశోధనచేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును; నేనైతే యథార్థహృదయము గలవాడనై యివి యన్నియు మనఃపూర్వకముగా ఇచ్చి యున్నాను; ఇప్పుడు ఇక్కడనుండు నీ జనులును నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను.
- 1 Corinthians 9:17 1 కొరింథీయులకు 9:17ఇది నేనిష్టపడి చేసినయెడల నాకు జీతము దొరకును. ఇష్టపడకపోయినను గృహనిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను.
- 2 Corinthians 8:12 2 కొరింథీయులకు 8:12మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగియుంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే యిచ్చినది ప్రీతికరమవును.
- 2 Corinthians 9:5 2 కొరింథీయులకు 9:5కావున లోగడ ఇచ్చెదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్య వలెనని చెప్పి, సహోదరులు మీ యొద్దకు ముందుగావచ్చి దానిని జమచేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని.
- Philemon 1:8–9 ఫిలేమోనుకు 1:8–9కావున యుక్తమైనదానినిగూర్చి నీ కాజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగియున్నను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తుయేసు ఖైదీనైయున్న పౌలను నేను ప్రేమనుబట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని,
- 2 Corinthians 1:24 2 కొరింథీయులకు 1:24మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని యీలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై యున్నాము; విశ్వాసముచేతనే మీరు నిలుకడగా ఉన్నారు.
- Psalm 110:3 కీర్తనలు 110:3యుద్ధసన్నాహదినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ ¸యౌవనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులైమంచు వలె అరుణోదయగర్భములోనుండి నీయొద్దకువచ్చెదరు
Original words (Greek)
- But · G1161δέ dé
- without · G5565χωρίς chōrís
- thy · G4674σός sós
- mind · G1106γνώμη gnṓmē
- I · G2309θέλω thélō
- do · G4160ποιέω poiéō
- nothing · G3762οὐδείς oudeís
- that · G2443ἵνα hína
- thy · G4675σοῦ soû
- benefit · G18ἀγαθός agathós
- not · G3361μή mḗ
- be · G5600ὦ ō
- were · G5613ὡς hōs
- of · G2596κατά katá
- necessity · G318ἀνάγκη anánkē
- but · G235ἀλλά allá
- willingly · G1595ἑκούσιον hekoúsion