Job · chapter 24 · verse 21
Job 24:21 in Telugu
వారు పిల్లలు కనని గొడ్రాండ్రను బాధపెట్టుదురు విధవరాండ్రకు మేలుచేయరు.
Vaaru pillalu kanani godraandranu baadhapettuduru vidhavaraandraku melucheyaru.
Job 24:21 in English
- King James Version (KJV)
- He evil entreateth the barren [that] beareth not: and doeth not good to the widow.
- World English Bible (WEB)
- He devours the barren who don’t bear. He shows no kindness to the widow.
- American Standard Version (ASV)
- He devoureth the barren that beareth not, And doeth not good to the widow.
- Bible in Basic English (BBE)
- He is not kind to the widow, and he has no pity for her child.
- Darby Translation (DBY)
- He that despoileth the barren that beareth not, and doeth not good to the widow:
- Webster's Bible (WBS)
- He oppresseth the barren [that] beareth not: and doeth not good to the widow.
- Young's Literal Translation (YLT)
- Treating evil the barren [who] beareth not, And [to] the widow he doth no good,
Read in context
- 19అనావృష్టిచేతను ఉష్ణముచేతను మంచు నీళ్లు ఎగసి పోవునట్లు పాతాళము పాపముచేసినవారిని పట్టుకొనును.
- 20కన్నగర్భము వారిని మరచును, పురుగు వారిని కమ్మగా తినివేయునువారు మరి ఎప్పుడును జ్ఞాపకములోనికి రారువృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు
- 21వారు పిల్లలు కనని గొడ్రాండ్రను బాధపెట్టుదురు విధవరాండ్రకు మేలుచేయరు.
- 22ఆయన తన బలముచేతను బలవంతులను కాపాడుచున్నాడుకొందరు ప్రాణమునుగూర్చి ఆశ విడిచినను వారు మరల బాగుపడుదురు.
- 23ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురు ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును
Cross references
- 1 Samuel 1:6–7 1 సమూయేలు 1:6–7యెహోవా ఆమెకు సంతులేకుండ చేసియున్న హేతువునుబట్టి, ఆమె వైరి యగు పెనిన్నా ఆమెను విసికించుటకై, ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేట ఆ రీతిగా చేయుచు నుండగా హన్నా యెహోవా మందిర మునకు పోవునపుడెల్ల అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను.
- Job 29:13 యోబు 29:13నశించుటకు సిద్ధమైయున్నవారి దీవెన నామీదికి వచ్చెను విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టితిని
- Job 22:9 యోబు 22:9విధవరాండ్రను వట్టిచేతులతో పంపివేసితివి తండ్రిలేనివారి చేతులు విరుగగొట్టితివి.
- Job 24:3 యోబు 24:3తండ్రిలేనివారి గాడిదను తోలివేయుదురు విధవరాలి యెద్దును తాకట్టుగా తీసికొందురు
- Job 31:16–18 యోబు 31:16–18బీదలు ఇచ్ఛయించినదానిని నేను బిగబట్టినయెడలను విధవరాండ్రకన్నులు క్షీణింపజేసినయెడలను తలిదండ్రులు లేనివారిని నా అన్నములో కొంచె మైనను తిననియ్యక నేను ఒంటరిగా భోజనము చేసినయెడలను ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను