Job · chapter 6 · verse 14
Job 6:14 in Telugu
క్రుంగిపోయినవాడుసర్వశక్తుడగు దేవునియందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపతగును.
Krungipoyinavaadusarvashaktudagu devuniyandu bhayabhaktulu maanukoninanu snehitudu vaaniki dayachoopatagunu.
Job 6:14 in English
- King James Version (KJV)
- To him that is afflicted pity [should be shewed] from his friend; but he forsaketh the fear of the Almighty.
- World English Bible (WEB)
- “To him who is ready to faint, kindness should be shown from his friend; even to him who forsakes the fear of the Almighty.
- American Standard Version (ASV)
- To him that is ready to faint kindness [should be showed] from his friend; Even to him that forsaketh the fear of the Almighty.
- Bible in Basic English (BBE)
- He whose heart is shut against his friend has given up the fear of the Ruler of all.
- Darby Translation (DBY)
- For him that is fainting kindness [is meet] from his friend; or he forsaketh the fear of the Almighty.
- Webster's Bible (WBS)
- To him that is afflicted pity [should be shown] from his friend; but he forsaketh the fear of the Almighty.
- Young's Literal Translation (YLT)
- To a despiser of his friends [is] shame, And the fear of the Mighty he forsaketh.
Read in context
- 12నా బలము రాళ్ల బలమువంటిదా?నా శరీరము ఇత్తడిదా?
- 13నాలో త్రాణ యేమియు లేదు గదా. శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయెను గదా.
- 14క్రుంగిపోయినవాడుసర్వశక్తుడగు దేవునియందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపతగును.
- 15నా స్నేహితులు ఎండిన వాగువలెనుమాయమై పోవు జలప్రవాహములవలెను నమ్మకూడని వారైరి.
- 16మంచుగడ్డలుండుటవలనను హిమము వాటిలో పడుటవలనను అవి మురికిగా కనబడును
Cross references
- Proverbs 17:17 సామెతలు 17:17నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.
- Galatians 6:2 గలతీయులకు 6:2ఒకని భారముల నొకడుభరించి, యీలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెర వేర్చుడి.
- 1 Corinthians 12:26 1 కొరింథీయులకు 12:26కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితోకూడ శ్రమపడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితోకూడ సంతో షించును.
- Romans 12:15 రోమీయులకు 12:15సంతోషించు వారితో సంతోషించుడి;
- Luke 23:40 లూకా 23:40అయితే రెండవవాడు వానిని గద్దించినీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా?
- Hebrews 13:3 హెబ్రీయులకు 13:3మీరును వారితోకూడ బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టముల ననుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి.
- 2 Corinthians 11:29 2 కొరింథీయులకు 11:29ఎవడైనను బలహీను డాయెనా? నేనును బలహీనుడను కానా? ఎవడైనను తొట్రుపడెనా? నాకును మంట కలుగదా?
- Job 4:3–5 యోబు 4:3–5అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడవు బలహీనమైన చేతులను బలపరచినవాడవు. నీ మాటలు తొట్రిల్లువానిని ఆదుకొని యుండెను. క్రుంగిపోయిన మోకాళ్లుగలవానిని నీవు బలపరచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు.
- Job 19:21 యోబు 19:21దేవుని హస్తము నన్ను మొత్తియున్నది నామీద జాలిపడుడి నా స్నేహితులారా నామీద జాలిపడుడి.
- Job 15:4 యోబు 15:4నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు. దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు.
- Job 16:5 యోబు 16:5అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బల పరచుదునునా పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును
- Psalm 36:1–3 కీర్తనలు 36:1–3భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తివలె పలుకుచున్నది వాని దృష్టియెదుట దేవుని భయము బొత్తిగాలేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టియెదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధిగలిగి ప్రవర్తింపను మేలుచేయను వాడు మానివేసి యున్నాడు.