Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 12 · verse 12

1 Samuel 12:12 in Telugu

అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే, మీ దేవుడైన యెహోవా మీకు రాజైయున్నను ఆయన కాదు, ఒక రాజు మిమ్మును ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి.

Ayite ammoneeyula raajaina naahaashu mee meediki vachchuta meeru choodagaane, mee devudaina yehovaa meeku raajaiyunnanu aayana kaadu, oka raaju mimmunu elavalenani meeru naato cheppitiri.

1 Samuel 12:12 in English

King James Version (KJV)
And when ye saw that Nahash the king of the children of Ammon came against you, ye said unto me, Nay; but a king shall reign over us: when the LORD your God [was] your king.
World English Bible (WEB)
“When you saw that Nahash the king of the children of Ammon came against you, you said to me, ‘No, but a king shall reign over us,’ when the LORD your God was your king.
American Standard Version (ASV)
And when ye saw that Nahash the king of the children of Ammon came against you, ye said unto me, Nay, but a king shall reign over us; when Jehovah your God was your king.
Bible in Basic English (BBE)
And when you saw that Nahash, the king of the Ammonites, was coming against you, you said to me, No more of this; we will have a king for our ruler: when the Lord your God was your king.
Darby Translation (DBY)
But when ye saw that Nahash the king of the children of Ammon came against you, ye said to me, Nay, but a king shall reign over us; when Jehovah your God was your king.
Webster's Bible (WBS)
And when ye saw that Nahash the king of the children of Ammon came against you, ye said to me, No; but a king shall reign over us: when the LORD your God [was] your king.
Young's Literal Translation (YLT)
'And ye see that Nahash king of the Bene-Ammon hath come against you, and ye say to me, Nay, but a king doth reign over us; and Jehovah your God [is] your king!

Read in context

  1. 10అంతట వారుమేము యెహోవానువిసర్జించి బయలు దేవతలను అష్తారోతు దేవతలను పూజించి నందున పాపము చేసితివిు; మా శత్రువుల చేతిలోనుండి నీవు మమ్మును విడిపించినయెడల మేము నిన్ను సేవించెద మని యెహోవాకు మొఱ్ఱపెట్టగా
  2. 11యెహోవా యెరు బ్బయలును బెదానును యెఫ్తాను సమూయేలును పంపి, నలుదిశల మీ శత్రువుల చేతిలోనుండి మిమ్మును విడిపించి నందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు.
  3. 12అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే, మీ దేవుడైన యెహోవా మీకు రాజైయున్నను ఆయన కాదు, ఒక రాజు మిమ్మును ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి.
  4. 13కాబట్టి మీరు కోరి యేర్పరచుకొనిన రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీమీద రాజుగా నిర్ణయించి యున్నాడు.
  5. 14మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగముచేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించినయెడల మీకు క్షేమము కలుగును.
Read all of 1 Samuel 12

Cross references

Original words (Hebrew)

1 Samuel 12:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.