Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 16 · verse 19

1 Samuel 16:19 in Telugu

నున్నాడనగా సౌలుయెష్షయియొద్దకు దూతలను పంపి, గొఱ్ఱెలయొద్ద నున్న నీ కుమారుడైన దావీదును నాయొద్దకు పంపు మనెను.

Nunnaadanagaa sauluyeshshayiyoddaku dootalanu pampi, gorrelayodda nunna nee kumaarudaina daaveedunu naayoddaku pampu manenu.

1 Samuel 16:19 in English

King James Version (KJV)
Wherefore Saul sent messengers unto Jesse, and said, Send me David thy son, which [is] with the sheep.
World English Bible (WEB)
Therefore Saul sent messengers to Jesse, and said, “Send me David your son, who is with the sheep.”
American Standard Version (ASV)
Wherefore Saul sent messengers unto Jesse, and said, Send me David thy son, who is with the sheep.
Bible in Basic English (BBE)
So Saul sent his servants to Jesse and said, Send me your son David who is with the sheep.
Darby Translation (DBY)
Then Saul sent messengers to Jesse and said, Send me David thy son, who is with the sheep.
Webster's Bible (WBS)
Wherefore Saul sent messengers to Jesse, and said, Send to me David thy son, who [is] with the sheep.
Young's Literal Translation (YLT)
And Saul sendeth messengers unto Jesse, and saith, 'Send unto me David thy son, who [is] with the flock.'

Read in context

  1. 17సౌలుబాగుగా వాయింపగల యొకని విచారించి నా యొద్దకు తీసికొని రండని తన సేవకులకు సెలవియ్యగా వారిలో ఒకడు
  2. 18చిత్తగించుము, బేత్లెహేమీయుడైన యెష్షయియొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహు శూరు డును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియునై యున్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా నున్నాడనగా
  3. 19నున్నాడనగా సౌలుయెష్షయియొద్దకు దూతలను పంపి, గొఱ్ఱెలయొద్ద నున్న నీ కుమారుడైన దావీదును నాయొద్దకు పంపు మనెను.
  4. 20అప్పుడు యెష్షయి ఒక గార్దభముమీద రొట్టెలను ద్రాక్షారసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదుచేత సౌలునొద్దకు పంపెను.
  5. 21దావీదు సౌలు దగ్గరకువచ్చి అతనియెదుట నిలువబడగా అతనియందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను, అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను.
Read all of 1 Samuel 16

Cross references

Original words (Hebrew)

1 Samuel 16:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.