Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 17 · verse 14

1 Samuel 17:14 in Telugu

దావీదు కనిష్ఠుడు; పెద్దవారైన ముగ్గురు సౌలువెంటను పోయి యుండిరిగాని

Daaveedu kanishthudu; peddavaaraina mugguru sauluventanu poyi yundirigaani

1 Samuel 17:14 in English

King James Version (KJV)
And David [was] the youngest: and the three eldest followed Saul.
World English Bible (WEB)
David was the youngest; and the three oldest followed Saul.
American Standard Version (ASV)
And David was the youngest; and the three eldest followed Saul.
Bible in Basic English (BBE)
And David was the youngest: and the three oldest were with Saul's army.
Darby Translation (DBY)
And David was the youngest; and the three eldest had followed Saul.
Webster's Bible (WBS)
And David [was] the youngest: and the three eldest followed Saul.
Young's Literal Translation (YLT)
And David is the youngest, and the three eldest have gone after Saul,

Read in context

  1. 12దావీదు యూదా బేత్లెహేమువాడగు ఎఫ్రాతీయు డైన యెష్షయి అనువాని కుమారుడు. యెష్షయికి ఎనమండు గురు కుమాళ్లుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై యుండెను.
  2. 13అయితే యెష్షయియొక్క ముగ్గురు పెద్దకుమారులు యుద్ధమునకు సౌలువెంటను పోయి యుండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమా రుల పేరులు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా,
  3. 14దావీదు కనిష్ఠుడు; పెద్దవారైన ముగ్గురు సౌలువెంటను పోయి యుండిరిగాని
  4. 15దావీదు బేత్లెహేములోతన తండ్రి గొఱ్ఱెలను మేపుచు సౌలునొద్దకు తిరిగి పోవుచు వచ్చుచు నుండెను.
  5. 16ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలు దేరుచు నలువది దినములు తన్ను తాను అగుపరచుకొనుచు వచ్చెను.
Read all of 1 Samuel 17

Cross references

Original words (Hebrew)

1 Samuel 17:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.