1 Samuel · chapter 17 · verse 16
1 Samuel 17:16 in Telugu
ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలు దేరుచు నలువది దినములు తన్ను తాను అగుపరచుకొనుచు వచ్చెను.
Aa philishteeyudu udayamunanu saayantramunanu bayalu deruchu naluvadi dinamulu tannu taanu aguparachukonuchu vachchenu.
1 Samuel 17:16 in English
- King James Version (KJV)
- And the Philistine drew near morning and evening, and presented himself forty days.
- World English Bible (WEB)
- The Philistine came near morning and evening, and presented himself forty days.
- American Standard Version (ASV)
- And the Philistine drew near morning and evening, and presented himself forty days.
- Bible in Basic English (BBE)
- And the Philistine came near every morning and evening for forty days.
- Darby Translation (DBY)
- And the Philistine drew near morning and evening, and presented himself forty days.
- Webster's Bible (WBS)
- And the Philistine drew near morning and evening, and presented himself forty days.
- Young's Literal Translation (YLT)
- And the Philistine draweth nigh, morning and evening, and stationeth himself forty days.
Read in context
- 14దావీదు కనిష్ఠుడు; పెద్దవారైన ముగ్గురు సౌలువెంటను పోయి యుండిరిగాని
- 15దావీదు బేత్లెహేములోతన తండ్రి గొఱ్ఱెలను మేపుచు సౌలునొద్దకు తిరిగి పోవుచు వచ్చుచు నుండెను.
- 16ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలు దేరుచు నలువది దినములు తన్ను తాను అగుపరచుకొనుచు వచ్చెను.
- 17యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచినీ సహోదరులకొరకు వేయించిన యీ గోధుమలలో ఒక తూమెడును ఈ పది రొట్టెలను తీసికొని దండులో నున్న నీ సహోదరులదగ్గరకు త్వరగా పొమ్ము.
- 18మరియు ఈ పది జున్నుగడ్డలు తీసికొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము; నీ సహోదరులు క్షేమముగా నున్నారో లేదో సంగతి తెలిసికొని వారియొద్దనుండి ఆనవాలొకటి తీసికొని రమ్మనిచెప్పి పంపివేసెను.