1 Samuel · chapter 17 · verse 30
1 Samuel 17:30 in Telugu
అతనియొద్దనుండి తొలగి, తిరిగి మరియొకని ఆ ప్రకారమే యడుగగా జనులు వానికి అదేప్రకారము ప్రత్యుత్తరమిచ్చిరి.
Ataniyoddanundi tolagi, tirigi mariyokani aa prakaarame yadugagaa janulu vaaniki adeprakaaramu pratyuttaramichchiri.
1 Samuel 17:30 in English
- King James Version (KJV)
- And he turned from him toward another, and spake after the same manner: and the people answered him again after the former manner.
- World English Bible (WEB)
- He turned away from him toward another, and spoke like that again; and the people answered him again the same way.
- American Standard Version (ASV)
- And he turned away from him toward another, and spake after the same manner: and the people answered him again after the former manner.
- Bible in Basic English (BBE)
- And turning away from him to one of the other men, he said the same words: and the people gave him the same answer.
- Darby Translation (DBY)
- And he turned from him to another, and spoke after the same manner; and the people answered him again after the former manner.
- Webster's Bible (WBS)
- And he turned from him towards another, and spoke after the same manner: and the people answered him again after the former manner.
- Young's Literal Translation (YLT)
- And he turneth round from him unto another, and saith according to this word, and the people return him word as the first word.
Read in context
- 28అతడు వారితో మాటలాడునది అతని పెద్దన్న యగు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపమువచ్చి అతనితోనీవిక్కడి కెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొఱ్ఱె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును; యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితి వనెను.
- 29అందుకు దావీదునేనేమి చేసితిని? మాట మాత్రము పలికితినని చెప్పి
- 30అతనియొద్దనుండి తొలగి, తిరిగి మరియొకని ఆ ప్రకారమే యడుగగా జనులు వానికి అదేప్రకారము ప్రత్యుత్తరమిచ్చిరి.
- 31దావీదు చెప్పిన మాటలు నలుగురికిని తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియ జెప్పిరి గనుక అతడు దావీదును పిలువ నంపెను.
- 32ఈ ఫిలిష్తీయునిబట్టి యెవరిమనస్సును క్రుంగ నిమిత్తము లేదు. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా