Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 2 · verse 26

1 Samuel 2:26 in Telugu

బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయ యందును వర్ధిల్లుచుండెను.

Baaludagu samooyelu inkanu eduguchu yehovaa dayayandunu manushyula daya yandunu vardhilluchundenu.

1 Samuel 2:26 in English

King James Version (KJV)
And the child Samuel grew on, and was in favour both with the LORD, and also with men.
World English Bible (WEB)
The child Samuel grew on, and increased in favor both with the LORD and also with men.
American Standard Version (ASV)
And the child Samuel grew on, and increased in favor both with Jehovah, and also with men.
Bible in Basic English (BBE)
And the young Samuel, becoming older, had the approval of the Lord and of men.
Darby Translation (DBY)
And the boy Samuel grew on, and was in favour both with Jehovah and also with men.
Webster's Bible (WBS)
And the child Samuel continued to grow, and was in favor both with the LORD, and also with men.
Young's Literal Translation (YLT)
And the youth Samuel is going on and growing up, and [is] good both with Jehovah, and also with men.

Read in context

  1. 24నా కుమారు లారా, యీలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు, యెహోవా జనులను మీరు అతిక్రమింపచేయు చున్నారు.
  2. 25నరునికి నరుడు తప్పుచేసినయెడల దేవుడు విమర్శచేయునుగాని యెవరైన యెహోవా విషయములో పాపము చేసినయెడల వానికొరకు ఎవడు విజ్ఞాపనము చేయును? అనెను. అయితే యెహోవా వారిని చంప దలచి యుండెను గనుక వారు తమ తండ్రియొక్క మొఱ్ఱను వినకపోయిరి.
  3. 26బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయ యందును వర్ధిల్లుచుండెను.
  4. 27అంతట దైవజనుడొకడు ఏలీయొద్దకు వచ్చియిట్లనెను యెహోవా నిన్నుగూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పిత రుని యింటివారు ఐగుప్తు దేశమందు ఫరో యింటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని.
  5. 28అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠముమీద అర్ప ణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములలోనుండి నే నతని ఏర్పరచు కొంటిని. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమవస్తువులన్నిటిని నీ పితరుని యింటివారికిచ్చితిని.
Read all of 1 Samuel 2

Cross references

Original words (Hebrew)

1 Samuel 2:26 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.