Acts · chapter 2 · verse 47
Acts 2:47 in Telugu
ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువురక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను.
Aanandamutonu nishkapatamaina hrudayamutonu aahaaramu puchchukonuchundiri. Mariyu prabhuvurakshana ponduchunnavaarini anudinamu vaarito cherchuchundenu.
Acts 2:47 in English
- King James Version (KJV)
- Praising God, and having favour with all the people. And the Lord added to the church daily such as should be saved.
- World English Bible (WEB)
- praising God and having favor with all the people. The Lord added to the assembly day by day those who were being saved.
- American Standard Version (ASV)
- praising God, and having favor with all the people. And the Lord added to them day by day those that were saved.
- Bible in Basic English (BBE)
- Giving praise to God, and having the approval of all the people; and every day the number of those who had salvation was increased by the Lord.
- Darby Translation (DBY)
- praising God, and having favour with all the people; and the Lord added [to the assembly] daily those that were to be saved.
- Webster's Bible (WBS)
- Praising God, and having favor with all the people. And the Lord added to the church daily such as should be saved.
- Young's Literal Translation (YLT)
- praising God, and having favour with all the people, and the Lord was adding those being saved every day to the assembly.
Read in context
- 45ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి.
- 46మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై
- 47ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువురక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను.
Cross references
- Acts 16:5 అపొస్తలుల కార్యములు 16:5గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి, అనుదినము లెక్కకు విస్తరించుచుండెను.
- Acts 5:13–14 అపొస్తలుల కార్యములు 5:13–14కడమవారిలో ఎవడును వారితో కలిసి కొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని ఘనపరచు చుండిరి. పురుషులును స్త్రీలును అనేకులు మరియెక్కువగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి.
- Acts 2:41 అపొస్తలుల కార్యములు 2:41కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి.
- Acts 2:39 అపొస్తలుల కార్యములు 2:39ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.
- 1 Corinthians 1:18 1 కొరింథీయులకు 1:18సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.
- Romans 14:18 రోమీయులకు 14:18ఈ విషయ మందు క్రీస్తునకు దాసుడైనవాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై యున్నాడు.
- Acts 11:24 అపొస్తలుల కార్యములు 11:24అతడు పరిశుద్ధాత్మతోను విశ్వా సముతోను నిండుకొనిన సత్పురుషుడు; బహు జనులు ప్రభువు పక్షమున చేరిరి.
- Acts 13:48 అపొస్తలుల కార్యములు 13:48అన్యజనులు ఆ మాటవిని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి; మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి.
- Titus 3:4–5 తీతుకు 3:4–5మన రక్షకుడైన దేవునియొక్క దయయు, మానవులయెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరముచొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.
- Romans 11:5–7 రోమీయులకు 11:5–7ఆలాగుననే అప్పటికాలమందు సయితము కృపయొక్క యేర్పాటుచొప్పున శేషము మిగిలి యున్నది. అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల కృప ఇకను కృప కాకపోవును. ఆలాగైన ఏమగును? ఇశ్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరక లేదు, ఏర్పాటు నొందినవారికి అది దొరికెను; తక్కిన వారు కఠినచిత్తులైరి.
- Romans 8:30 రోమీయులకు 8:30మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.
- Acts 4:21 అపొస్తలుల కార్యములు 4:21ప్రజలందరు జరిగిన దానినిగూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి, వీరిని శిక్షించు విధమేమియు కనుగొన లేక వీరిని గట్టిగా బెదరించి విడుదలచేసిరి.
Original words (Greek)
- Praising · G134αἰνέω ainéō
- God · G2316θεός theós
- and · G2532καί kaí
- having · G2192ἔχω échō
- favour · G5485χάρις cháris
- with · G4314πρός prós
- all · G3650ὅλος hólos
- people · G2992λαός laós
- And · G1161δέ dé
- Lord · G2962κύριος kýrios
- added · G4369προστίθημι prostíthēmi
- church · G1577ἐκκλησία ekklēsía
- daily · G2250ἡμέρα hēméra
- such · G3588ὁ ho
- as · G2596κατά katá
- saved · G4982σώζω sṓzō