Luke · chapter 2 · verse 52
Luke 2:52 in Telugu
యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయ యందును వర్ధిల్లు చుండెను.
Yesu jnyaanamandunu, vayassunandunu, devuni dayayandunu, manushyula daya yandunu vardhillu chundenu.
Luke 2:52 in English
- King James Version (KJV)
- And Jesus increased in wisdom and stature, and in favour with God and man.
- World English Bible (WEB)
- And Jesus increased in wisdom and stature, and in favor with God and men.
- American Standard Version (ASV)
- And Jesus advanced in wisdom and stature, and in favor with God and men.
- Bible in Basic English (BBE)
- And Jesus was increasing in wisdom and in years, and in grace before God and men.
- Darby Translation (DBY)
- And Jesus advanced in wisdom and stature, and in favour with God and men.
- Webster's Bible (WBS)
- And Jesus increased in wisdom and stature, and in favor with God and man.
- Young's Literal Translation (YLT)
- and Jesus was advancing in wisdom, and in stature, and in favour with God and men.
Read in context
- 50అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు.
- 51అంతట ఆయన వారితో కూడ బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి యుండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయములో భద్రము చేసికొనెను.
- 52యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయ యందును వర్ధిల్లు చుండెను.
Cross references
- Luke 2:40 లూకా 2:40బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి బలము పొందుచుండెను; దేవుని దయ ఆయనమీద నుండెను.
- Proverbs 3:3–4 సామెతలు 3:3–4దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్య కుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము. అప్పుడు దేవుని దృష్టియందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు.
- 1 Samuel 2:26 1 సమూయేలు 2:26బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయ యందును వర్ధిల్లుచుండెను.
- Romans 14:18 రోమీయులకు 14:18ఈ విషయ మందు క్రీస్తునకు దాసుడైనవాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై యున్నాడు.
- Luke 1:80 లూకా 1:80శిశువు ఎదిగి, ఆత్మయందు బలము పొంది, ఇశ్రాయేలు నకు ప్రత్యక్షమగు దినమువరకు అరణ్య ములో నుండెను.
- Acts 7:9–10 అపొస్తలుల కార్యములు 7:9–10ఆ గోత్రకర్తలు మత్సరపడి, యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరిగాని, దేవుడతనికి తోడైయుండి అతని శ్రమలన్నిటిలోనుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరోయెదుట అతనికి అను గ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన యింటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను.