1 Samuel · chapter 20 · verse 18
1 Samuel 20:18 in Telugu
మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెనురేపటిదినము అమావాస్య; నీ స్థలము ఖాళిగా కనబడును గదా;
Mariyu yonaataanu daaveeduto itlanenurepatidinamu amaavaasya; nee sthalamu khaaligaa kanabadunu gadaa;
1 Samuel 20:18 in English
- King James Version (KJV)
- Then Jonathan said to David, To morrow [is] the new moon: and thou shalt be missed, because thy seat will be empty.
- World English Bible (WEB)
- Then Jonathan said to him, “Tomorrow is the new moon, and you will be missed, because your seat will be empty.
- American Standard Version (ASV)
- Then Jonathan said unto him, To-morrow is the new moon: and thou wilt be missed, because thy seat will be empty.
- Bible in Basic English (BBE)
- Then Jonathan said to him, Tomorrow is the new moon: and it will be seen that you are not present, for there will be no one in your seat.
- Darby Translation (DBY)
- And Jonathan said to him, To-morrow is the new moon; and thou wilt be missed, for thy seat will be empty;
- Webster's Bible (WBS)
- Then Jonathan said to David, To-morrow [is] the new-moon: and thou wilt be missed, because thy seat will be empty.
- Young's Literal Translation (YLT)
- And Jonathan saith to him, 'To-morrow [is] new moon, and thou hast been looked after, for thy seat is looked after;
Read in context
- 16ఈలాగున యెహోవా దావీదుయొక్క శత్రువుల చేత దాని విచారించునట్లుగా యోనాతాను దావీదు సంతతివారిని బట్టి నిబంధన చేసెను.
- 17యోనాతాను దావీదును తన ప్రాణస్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమనుబట్టి దావీదుచేత మరల ప్రమాణము చేయించెను.
- 18మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెనురేపటిదినము అమావాస్య; నీ స్థలము ఖాళిగా కనబడును గదా;
- 19నీవు మూడు దినములు ఆగి, యీ పని జరుగు చుండగా నీవు దాగియున్న స్థలమునకు త్వరగా వెళ్లి ఏసెలు అనుబండ దగ్గర నుండుము
- 20గురి చూచి ప్రయో గించినట్టు నేను మూడు బాణములను దాని ప్రక్కకు కొట్టి
Cross references
- 1 Samuel 20:5 1 సమూయేలు 20:5అందుకు దావీదురేపటిదినము అమా వాస్య; అప్పుడు నేను తప్పక రాజుతోకూడ కూర్చుండి భోజనము చేయవలెను; అయితే ఎల్లుండి సాయంత్రమువరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము.
- 1 Samuel 20:25 1 సమూయేలు 20:25మునుపటివలెనే రాజు గోడదగ్గర నున్న స్థలమందు తన ఆసనముమీద కూర్చునియుండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలునొద్ద కూర్చుండెను; అయితే దావీదు స్థలము ఖాళిగా నుండెను.