1 Samuel · chapter 20 · verse 5
1 Samuel 20:5 in Telugu
అందుకు దావీదురేపటిదినము అమా వాస్య; అప్పుడు నేను తప్పక రాజుతోకూడ కూర్చుండి భోజనము చేయవలెను; అయితే ఎల్లుండి సాయంత్రమువరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము.
Anduku daaveedurepatidinamu amaa vaasya; appudu nenu tappaka raajutokooda koorchundi bhojanamu cheyavalenu; ayite ellundi saayantramuvaraku chenilo daagutaku naaku selavimmu.
1 Samuel 20:5 in English
- King James Version (KJV)
- And David said unto Jonathan, Behold, to morrow [is] the new moon, and I should not fail to sit with the king at meat: but let me go, that I may hide myself in the field unto the third [day] at even.
- World English Bible (WEB)
- David said to Jonathan, “Behold, tomorrow is the new moon, and I should not fail to dine with the king; but let me go, that I may hide myself in the field to the third day at evening.
- American Standard Version (ASV)
- And David said unto Jonathan, Behold, to-morrow is the new moon, and I should not fail to sit with the king at meat: but let me go, that I may hide myself in the field unto the third day at even.
- Bible in Basic English (BBE)
- And David said to Jonathan, Tomorrow is the new moon, and I will not be seated with the king at his table: but let me go to a safe place in the country till the evening.
- Darby Translation (DBY)
- And David said to Jonathan, Behold, to-morrow is new moon, and I should not fail to sit with the king at meat; but let me go, that I may hide myself in the field until the third evening.
- Webster's Bible (WBS)
- And David said to Jonathan, Behold, to morrow [is] the new-moon, and I should not fail to sit with the king at meat: but let me go, that I may hide myself in the field to the third [day] at evening.
- Young's Literal Translation (YLT)
- And David saith unto Jonathan, 'Lo, the new moon [is] to-morrow; and I do certainly sit with the king to eat; and thou hast sent me away, and I have been hidden in a field till the third evening;
Read in context
- 3దావీదునేను నీ దృష్టికి అనుకూలుడనను సంగతి నీ తండ్రి రూఢిగా తెలిసికొని, యోనాతానునకు చింత కలుగకుండుటకై యిది అతనికి తెలుపననుకొనుచున్నాడు; అయితే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణము చేయగా
- 4యోనాతానునీకేమి తోచునో దానినే నేను నీ యెడల జరుపుదు ననెను.
- 5అందుకు దావీదురేపటిదినము అమా వాస్య; అప్పుడు నేను తప్పక రాజుతోకూడ కూర్చుండి భోజనము చేయవలెను; అయితే ఎల్లుండి సాయంత్రమువరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము.
- 6ఇంతలో నీ తండ్రి నేను లేకపోవుట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెను. దావీదు ఇంటివారికి ఏటేట బలి చెల్లించుమర్యాద కద్దు. కాబట్టి అతడు బేత్లెహేమను తన పట్టణమునకు పోవలెనని నన్ను బ్రతిమాలి నాయొద్ద సెలవుపుచ్చు కొనెను.
- 7అతడుమంచిదని సెలవిచ్చిన యెడల నీ దాసుడనైన నాకు క్షేమమే కలుగును; అతడు బహుగా కోపించినయెడల అతడు నాకు కీడుచేయ తాత్పర్యము గలవాడై యున్నాడని నీవు తెలిసికొని
Cross references
- Numbers 10:10 సంఖ్యాకాండము 10:10మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభ ములయందును మీరు దహనబలులనుగాని సమాధానబలు లనుగాని అర్పించునప్పుడు ఆ బూరలు ఊదవలెను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యెహోవాను నేనే.
- Numbers 28:11 సంఖ్యాకాండము 28:11నెలనెలకు మొదటిదినమున యెహోవాకు దహన బలి అర్పించవలెను. రెండు కోడెదూడలను ఒక పొట్టేలును నిర్దోషమైన యేడాదివగు ఏడు గొఱ్ఱెపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోను,
- 1 Samuel 19:2 1 సమూయేలు 19:2సౌలు కుమారుడైన యోనాతాను దావీదుయందు బహు ఇష్టముగలవాడైయుండి దావీదుతొఇట్లనెనునా తండ్రియైన సౌలు నిన్ను చంపవలెనన్న ప్రయత్నముమీదనున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగియుండుము.
- Psalm 81:3 కీర్తనలు 81:3అమావాస్యనాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నమనాడు కొమ్ము ఊదుడి.
- 1 Samuel 20:19 1 సమూయేలు 20:19నీవు మూడు దినములు ఆగి, యీ పని జరుగు చుండగా నీవు దాగియున్న స్థలమునకు త్వరగా వెళ్లి ఏసెలు అనుబండ దగ్గర నుండుము
- Psalm 55:12 కీర్తనలు 55:12నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైనయెడల నేను దాని సహింపవచ్చును నామీద మిట్టిపడువాడు నాయందు పగపట్టిన వాడు కాడు అట్టివాడైతే నేను దాగియుండవచ్చును.
- 1 Samuel 20:6 1 సమూయేలు 20:6ఇంతలో నీ తండ్రి నేను లేకపోవుట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెను. దావీదు ఇంటివారికి ఏటేట బలి చెల్లించుమర్యాద కద్దు. కాబట్టి అతడు బేత్లెహేమను తన పట్టణమునకు పోవలెనని నన్ను బ్రతిమాలి నాయొద్ద సెలవుపుచ్చు కొనెను.
- Colossians 2:16 కొలొస్సయులకు 2:16కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి.
- Proverbs 22:3 సామెతలు 22:3బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.
- Acts 17:14 అపొస్తలుల కార్యములు 17:14వెంటనే సహోదరులు పౌలును సముద్రమువరకు వెళ్లుమని పంపిరి; అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి.
- John 8:59 యోహాను 8:59కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్లిపోయెను.
- 2 Kings 4:23 2 రాజులు 4:23అతడునేడు అమావాస్య కాదే; విశ్రాంతి దినముకాదే; అతనియొద్దకు ఎందుకు పోవుదువని యడుగగా ఆమెనేను పోవుట మంచిదని చెప్పి
Original words (Hebrew)
- David · H1732דָּוִד Dâvid
- said · H559אָמַר ʼâmar
- Jonathan · H3083יְהוֹנָתָן Yᵉhôwnâthân
- morrow · H4279מָחָר mâchâr
- moon · H2320חֹדֶשׁ chôdesh
- fail · H3427יָשַׁב yâshab
- sit · H3427יָשַׁב yâshab
- king · H4428מֶלֶךְ melek
- meat · H398אָכַל ʼâkal
- go · H7971שָׁלַח shâlach
- hide · H5641סָתַר çâthar
- field · H7704שָׂדֶה sâdeh
- third · H7992שְׁלִישִׁי shᵉlîyshîy
- even · H6153עֶרֶב ʻereb