Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 20 · verse 32

1 Samuel 20:32 in Telugu

అంతట యోనాతాను అత డెందుకు మరణ శిక్ష నొందవలెను? అతడు ఏమి చేసెనని సౌలు నడుగగా

Antata yonaataanu ata denduku marana shiksha nondavalenu? Atadu emi chesenani saulu nadugagaa

1 Samuel 20:32 in English

King James Version (KJV)
And Jonathan answered Saul his father, and said unto him, Wherefore shall he be slain? what hath he done?
World English Bible (WEB)
Jonathan answered Saul his father, and said to him, “Why should he be put to death? What has he done?”
American Standard Version (ASV)
And Jonathan answered Saul his father, and said unto him, Wherefore should he be put to death? what hath he done?
Bible in Basic English (BBE)
And Jonathan, answering his father Saul, said to him, Why is he to be put to death? What has he done?
Darby Translation (DBY)
And Jonathan answered Saul his father, and said to him, Why should he be put to death? what has he done?
Webster's Bible (WBS)
And Jonathan answered Saul his father, and said to him, Why shall he be slain? what hath he done?
Young's Literal Translation (YLT)
And Jonathan answereth Saul his father, and saith unto him, 'Why is he put to death? what hath he done?'

Read in context

  1. 30సౌలు యోనా తానుమీద బహుగా కోపపడి - ఆగడగొట్టుదాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకును సిగ్గుకలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసి నది కాదా?
  2. 31యెష్షయి కుమారుడు భూమిమీద బ్రదుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు గదా; కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము, నిజముగా అతడు మరణమున కర్హుడని చెప్పెను.
  3. 32అంతట యోనాతాను అత డెందుకు మరణ శిక్ష నొందవలెను? అతడు ఏమి చేసెనని సౌలు నడుగగా
  4. 33సౌలు అతనిని పొడువవలెనని యీటె విసిరెను; అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశము గలిగియున్నాడని యోనా తాను తెలిసికొని
  5. 34అత్యాగ్రహుడై బల్ల యొద్దనుండి లేచి, తన తండ్రి దావీదును అవమానపరచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను.
Read all of 1 Samuel 20

Cross references

Original words (Hebrew)

1 Samuel 20:32 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.