Skip to content
ThuthiThuthiThuthi
1 Samuel · chapter 20 · verse 7

1 Samuel 20:7 in Telugu

అతడుమంచిదని సెలవిచ్చిన యెడల నీ దాసుడనైన నాకు క్షేమమే కలుగును; అతడు బహుగా కోపించినయెడల అతడు నాకు కీడుచేయ తాత్పర్యము గలవాడై యున్నాడని నీవు తెలిసికొని

Atadumanchidani selavichchina yedala nee daasudanaina naaku kshemame kalugunu; atadu bahugaa kopinchinayedala atadu naaku keeducheya taatparyamu galavaadai yunnaadani neevu telisikoni

1 Samuel 20:7 in English

King James Version (KJV)
If he say thus, [It is] well; thy servant shall have peace: but if he be very wroth, [then] be sure that evil is determined by him.
World English Bible (WEB)
If he says, ‘It is well,’ your servant shall have peace; but if he is angry, then know that evil is determined by him.
American Standard Version (ASV)
If he say thus, It is well; thy servant shall have peace: but if he be wroth, then know that evil is determined by him.
Bible in Basic English (BBE)
If he says, It is well, your servant will be at peace: but if he is angry, then it will be clear to you that he has an evil purpose in mind against me.
Darby Translation (DBY)
If he say thus, It is well, — thy servant shall have peace; but if he be very wroth, be sure that evil is determined by him.
Webster's Bible (WBS)
If he shall say thus, [It is] well; thy servant will have peace: but if he shall be very wroth, [then] be sure that evil is determined by him.
Young's Literal Translation (YLT)
If thus he say: Good; peace [is] for thy servant; and if it be very displeasing to him — know that the evil hath been determined by him;

Read in context

  1. 5అందుకు దావీదురేపటిదినము అమా వాస్య; అప్పుడు నేను తప్పక రాజుతోకూడ కూర్చుండి భోజనము చేయవలెను; అయితే ఎల్లుండి సాయంత్రమువరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము.
  2. 6ఇంతలో నీ తండ్రి నేను లేకపోవుట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెను. దావీదు ఇంటివారికి ఏటేట బలి చెల్లించుమర్యాద కద్దు. కాబట్టి అతడు బేత్లెహేమను తన పట్టణమునకు పోవలెనని నన్ను బ్రతిమాలి నాయొద్ద సెలవుపుచ్చు కొనెను.
  3. 7అతడుమంచిదని సెలవిచ్చిన యెడల నీ దాసుడనైన నాకు క్షేమమే కలుగును; అతడు బహుగా కోపించినయెడల అతడు నాకు కీడుచేయ తాత్పర్యము గలవాడై యున్నాడని నీవు తెలిసికొని
  4. 8నీ దాసుడనైన నాకు ఒక ఉపకారము చేయవలెను; ఏమనగా యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడనైన నన్ను రప్పించితివి; నాయందు దోషమేమైన ఉండిన యెడల నీ తండ్రియొద్దకు నన్నెందుకు తోడుకొని పోదువు? నీవే నన్ను చంపుమని యోనాతానునొద్ద మనవి చేయగా
  5. 9యోనాతానుఆ మాట ఎన్నటికిని అనరాదు; నా తండ్రి నీకు కీడుచేయ నుద్దేశము గలిగియున్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్పుదును గదా అని అనగా
Read all of 1 Samuel 20

Cross references

Original words (Hebrew)

1 Samuel 20:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.